OTT: ఓటీటీల్లో రేపటి రిలీజ్ లు ఇవిగో!

  • రేపు శుక్రవారం పలు సినిమాలు, సిరీస్ లు విడుదలకు ముస్తాబు
  • ఇప్పటికే సందడి చేస్తున్న పలు స్ట్రీమింగ్ లు
  • విడుదల కానున్న పలు తెలుగు చిత్రాలు 
OTTs set to enthrall another Friday

శుక్రవారం వస్తే థియేటర్లే కాదు... ఓటీటీ వేదికలు కూడా కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ తో కళకళలాడతాయి. రేపు (జులై 21) కూడా ఓటీటీల్లో రిలీజ్ ల జాతర ఉంది. ఈ శుక్రవారం ఓటీటీల్లో పెద్ద సంఖ్యలో సినిమాలు సందడి చేయనున్నాయి. వాటితో పాటు వెబ్ సిరీస్ లు ఉండనే ఉన్నాయి. 


తెలుగు...
అశ్విన్స్- నెట్ ఫ్లిక్స్
ధూమమ్- అమెజాన్ ప్రైమ్
అన్ స్టాపబుల్-అమెజాన్ ప్రైమ్
నచ్చింది గాళ్ ఫ్రెండూ- ఆహా ఓటీటీ
నేను సూపర్ ఉమన్- ఆహా ఓటీటీ (బిజినెస్ రియాలిటీ షో)

ఇంగ్లీషు...
దే క్లోన్డ్ టైరోన్- నెట్ ఫ్లిక్స్
స్వీట్ మంగోలియన్స్- నెట్ ఫ్లిక్స్ (వెబ్ సిరీస్)
గై రిచీస్ ద కోవనెంట్- అమెజాన్ ప్రైమ్

హిందీ...
ట్రయల్ పీరియడ్- జియో సినిమా
దో గుబ్బారే- జియో సినిమా
బవాల్- అమెజాన్ ప్రైమ్ 

అరబిక్...
రేవన్ సాంగ్- నెట్ ఫ్లిక్స్

More Telugu News