01 Fri 10:24 వారాహి యాత్ర భేటీకి సరికొత్త పాసులు రూపాయి నోటు నకలుపై జనసేన స్టాంప్ నకిలీ పాసుల బెడద లేకుండా తయారీ జనసేన కేంద్ర కార్యాలయం నుంచి పంపిణీ
02 Thu 18:58 ఇది నా ఆత్మగౌరవం మీద దాడి... ప్రాణం ఉన్నంతవరకు ప్రకాశ్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటా: ఎంఎస్ రాజు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజం ఇది తన ఆత్మగౌరవానికి, ప్రకాశ్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్య ప్రకాశ్ రెడ్డి సోదరుడిని కటకటాల వెనక్కి పంపే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక తనపై చేసిన ఆరోపణలను గురువారం లోపు నిరూపించాలని ప్రకాశ్ రెడ్డికి సవాల్ తోపుదుర్తి కుటుంబ చరిత్రపై, వారి ఆర్థిక లావాదేవీలపై సంచలన ఆరోపణలు
03 Thu 18:56 రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర ఫ్లోర్ లీడర్‌గా ముగిసిన సురేశ్ రెడ్డి పదవీకాలం ఆ స్థానంలో రవిచంద్రను నియమించిన కేసీఆర్ కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మున్నూరు కాపు సంఘం
04 Thu 18:53 'మైసా' కోసం రష్మిక సాహసం.. అండర్‌వాటర్‌లో భారీ ఫైట్! 'మైసా' చిత్రం కోసం అండర్‌వాటర్ ఫైట్ పూర్తి చేసిన రష్మిక ఇండియన్ సినిమాలో ఇదే తొలి ఫిమేల్ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ డూప్ లేకుండా రెండు రోజుల్లో 20 గంటల పాటు చిత్రీకరణ తన కెరీర్‌లోనే ఇది అత్యంత సవాలుతో కూడిన పని అన్న నటి గిరిజన యువతి పాత్రలో యాక్షన్ థ్రిల్లర్‌తో రానున్న రష్మిక
05 Thu 18:26 రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో తోపుదుర్తి మాటల యుద్ధం నేపథ్యంలో ఘటన అనంతపురంలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం భారీ భద్రత నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రయత్నం
06 Thu 18:25 ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు వ్యాయామం చేస్తుండగా గాయపడ్డ హిమాన్షు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స ఆసుపత్రిలో హిమాన్షును పరామర్శించిన కేసీఆర్
07 Thu 18:16 గుటుపల్లె భూముల వివాదం.. స్వయంగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు బేతంచెర్ల మండలంలో 22ఏ జాబితాలోని భూములకు విముక్తి సీఎం చంద్రబాబు సమక్షంలో 2,074 ఎకరాల తొలగింపు ప్రక్రియ గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై నిర్ణయం వేల ఎకరాల వక్ఫ్, చుక్కల భూముల సమస్యలకు కూడా పరిష్కారం సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులైన రైతులు
08 Thu 18:15 పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. పాకిస్థాన్‌కు 48 గంటల అల్టిమేటం! 38 డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ నిరసనలని జేఏఏసీ హెచ్చరిక కశ్మీరీ శరణార్థుల 12 అసెంబ్లీ సీట్ల రద్దుపై రాజుకున్న వివాదం విద్యుత్, పిండి సబ్సిడీ వంటి డిమాండ్లతో నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు జులై 27న ఎన్నికల నేపథ్యంలో ముజఫరాబాద్‌కు భారీ మార్చ్‌కు పిలుపు
09 Thu 18:01 ఐకానిక్ భవనాల అసలు వ్యయం ఎంతో చెప్పండి: శైలజానాథ్ అమరావతి పెద్ద అప్పుల కుప్పగా మారబోతోందన్న శైలజానాథ్ ప్రజలపై మోయలేని భారాన్ని మోపడం సరికాదని వ్యాఖ్య రీ-టెండరింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని విమర్శ
10 Thu 17:53 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశం 45 రోజులకు పైగా జైల్లో ఉన్న బండి భగీరథ్ త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్న పోలీసులు