ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 60 మందిని రక్షించిన రాజుకు అస్వస్థత
    Wed 09:23

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 60 మందిని రక్షించిన రాజుకు అస్వస్థత

    • భువనగిరి సమీపంలో ఇటీవల రైలులో అగ్నిప్రమాదం
    • ప్రమాదాన్ని ముందే పసిగట్టి చైన్ లాగి రైలును ఆపిన రాజు
    • ఆ సమయంలో దాదాపు 45 నిమిషాలపాటు పొగ పీల్చడంతో అస్వస్థత
    • నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్పృహతప్పి పడిపోయిన రాజు
    Read full story
  • మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయం చేస్తే సహించం: రేవంత్ రెడ్డి
    Thu 12:38

    మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయం చేస్తే సహించం: రేవంత్ రెడ్డి

    • రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి
    • స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు నాంది పలికింది రాజీవ్ అని కితాబు
    • సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య
    Read full story
  • మెలోనీకి అస్సాం పట్టు, మణిపూర్ పుష్పం.. మోదీ ప్రతి బహుమతి వెనుక ఓ ప్రత్యేకత!
    Thu 12:21

    మెలోనీకి అస్సాం పట్టు, మణిపూర్ పుష్పం.. మోదీ ప్రతి బహుమతి వెనుక ఓ ప్రత్యేకత!

    • ఇటలీ ప్రధాని, అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు
    • భారతీయ వస్త్ర, కళా, సంగీత వారసత్వానికి ప్రతీకగా బహుమతులు
    • ఇరు దేశాల మధ్య బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపు
    • 2029 నాటికి 20 బిలియన్ యూరోల వాణిజ్యమే లక్ష్యంగా ఒప్పందం
    Read full story
  • క్రికెట్‌ కెనడా బోర్డు అధ్యక్షుడే లక్ష్యంగా కాల్పులు
    Thu 12:18

    క్రికెట్‌ కెనడా బోర్డు అధ్యక్షుడే లక్ష్యంగా కాల్పులు

    • క్రికెట్ కెనడా అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన అర్విందర్ ఖోసా
    • సర్రేలోని ఆయన నివాసంపై కాల్పులు
    • ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించిన పోలీసులు
    Read full story
  • అది అసాధారణం కాదు.. సాధారణ విషయం: తల్లిపాల దానంపై గుత్తా జ్వాల
    Thu 12:03

    అది అసాధారణం కాదు.. సాధారణ విషయం: తల్లిపాల దానంపై గుత్తా జ్వాల

    • ప్రసవానంతరం 60 లీటర్ల తల్లిపాలను దానం చేసిన గుత్తా జ్వాల 
    • హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు అందజేత
    • నెలలు నిండని, అనారోగ్య శిశువులకు ఈ పాలు జీవనధార అని వెల్లడి
    • తల్లిపాల దానంపై సమాజంలో అవగాహన పెంచడమే తన లక్ష్యమన్న జ్వాల
    • ఈ ప్రక్రియ శారీరకంగా శ్రమతో కూడుకున్నా, ఎంతో సంతృప్తినిచ్చిందని వ్యాఖ్య
    Read full story
  • ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌.. ‘రోబో సైన్యం’తో 38 నెలల్లో పూర్తి!
    Thu 11:59

    ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌.. ‘రోబో సైన్యం’తో 38 నెలల్లో పూర్తి!

    • ‘చాంగ్‌కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్’పై ఎలాన్ మస్క్ పోస్ట్  
    • రోబోల సాయంతో 38 నెలల్లోనే భారీ ప్రాజెక్ట్ పూర్తి
    • మనుషుల కంటే మూడు రెట్లు వేగంగా కాంక్రీట్ పనులు
    • గ్లాస్ అమరిక రోబోలతో తగ్గిన ప్రమాదాల ముప్పు
    • ఏఐ, 5జీ టెక్నాలజీతో పనిచేసిన రోబో సైన్యం
    Read full story
  • కోపంలో హద్దుమీరిన హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా!
    Thu 11:52

    కోపంలో హద్దుమీరిన హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా!

    • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన హార్దిక్ పాండ్యా
    • మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతతో పాటు అత‌ని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ 
    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో వికెట్ల బెయిల్స్‌ను గట్టిగా కొట్టిన వైనం
    • తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ శిక్షను అంగీక‌రించిన‌ హార్దిక్
    Read full story
  • విశాఖలో 3 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: ఎంపీ శ్రీభరత్
    Thu 11:49

    విశాఖలో 3 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: ఎంపీ శ్రీభరత్

    • రూ. 1,501 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు శ్రీభరత్ వెల్లడి
    • అత్యాధునిక అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌, స్మార్ట్ తాగునీటి సరఫరా, బల్క్ అండ్ సెమీ బల్క్ నీటి సరఫర్ ప్రాజెక్టులు
    • ఈ ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్న భరత్
    Read full story
  • ఇరాన్‌ యుద్ధం.. ట్రంప్‌, నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదం?
    Thu 11:17

    ఇరాన్‌ యుద్ధం.. ట్రంప్‌, నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదం?

    • ఇరాన్ వ్యూహంపై ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు
    • ఇరాన్‌పై దాడుల ఆలస్యం పొరపాటన్న నెతన్యాహు
    • దౌత్య చర్చల కోసం ట్రంప్ తాత్కాలిక బ్రేక్
    • శాంతి ఒప్పందం కోసం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
    • చర్చలు విఫలమైతే దాడులకు సిద్ధమన్న ట్రంప్‌
    Read full story
  • మీ సామాన్లు స‌ర్దుకుని వెళ్లిపోండి.. తొల‌గించిన ఉద్యోగుల‌కు మెటా ఫైన‌ల్ మెసేజ్‌
    Thu 11:16

    మీ సామాన్లు స‌ర్దుకుని వెళ్లిపోండి.. తొల‌గించిన ఉద్యోగుల‌కు మెటా ఫైన‌ల్ మెసేజ్‌

    • మెటాలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత
    • ఈమెయిల్ ద్వారా సుమారు 8,000 మందికి ఉద్వాసన
    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి సారించిన కంపెనీ
    • ఆఫీసులో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు
    • ఉద్యోగులకు భారీ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV