మన పార్టీ గుర్తు ఏమిటి? అని అడిగిన ధర్మానకు షాకిచ్చిన మహిళ!
- శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వార్డు సచివాలయ పరిధిలో ఘటన
- పార్టీ గుర్తు ఏమిటని అడిగిన ధర్మాన ప్రసాదరావు
- సైకిల్ అని చెప్పడంతో అవాక్కయిన మంత్రి
వేదిక మీదకు వచ్చిన మహిళను పార్టీ గుర్తు ఏమిటని అడగ్గా... నవ్వుతూ సైకిల్ అని చెప్పారు. ఆ తర్వాత "సారీ... సారీ... ఫ్యాన్" అంటూ తిరిగి సమాధానం చెప్పింది. కాస్త బుర్రలోకి ఎక్కించుకోవాలని ధర్మాన ఆమెకు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.