ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కేంద్ర మంత్రులుగా ప్రఫుల్, ఫడ్నవీస్?
    Mon 10:13

    నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కేంద్ర మంత్రులుగా ప్రఫుల్, ఫడ్నవీస్?

    • ప్రగతి మైదాన్ ప్రాంగణంలో మోదీ అధ్యక్షతన సమావేశం
    • మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలకు అవకాశం
    • బీజేపీ పలు రాష్ట్రాల చీఫ్ లను మార్చనున్నట్లు ప్రచారం
    Read full story
  • 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి కేంద్రం భారీ ఊరట
    Mon 12:51

    2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి కేంద్రం భారీ ఊరట

    • ఆటో పరిశ్రమకు ఊరటనిస్తూ కొత్త ఫ్యూయల్ నిబంధనల ముసాయిదా
    • 2027 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా కొత్త నిబంధనల అమలు
    • ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు భారీగా సూపర్ క్రెడిట్స్
    • నిబంధనలు ఉల్లంఘిస్తే వందల కోట్లలో జరిమానా హెచ్చరిక
    • తయారీదారుల మధ్య 'క్రెడిట్ ట్రేడింగ్‌'కు అనుమతినిస్తూ వెసులుబాటు
    Read full story
  • కేటీఆర్ పాదయాత్రపై రేణుకా చౌదరి సెటైర్లు
    Mon 12:46

    కేటీఆర్ పాదయాత్రపై రేణుకా చౌదరి సెటైర్లు

    • 2027లో పాదయాత్ర చేస్తానన్న రేణుకా చౌదరి
    • పరిగెత్తే యాత్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని ఎద్దేవా
    • ఏపీలో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని విన్నపం
    Read full story
  • 'మీ స్వరం శాశ్వతం'.. ఆశా భోంస్లేకు సైకత శిల్పంతో శ్రద్ధాంజలి
    Mon 12:44

    'మీ స్వరం శాశ్వతం'.. ఆశా భోంస్లేకు సైకత శిల్పంతో శ్రద్ధాంజలి

    • ఒడిశా పూరీ తీరంలో రూపొందించిన సుదర్శన్ పట్నాయక్
    • ఆశా జీ చిత్రంతో పాటు గ్రామఫోన్ రికార్డు ఆకృతి
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శిల్పం ఫోటోలు
    Read full story
  • సన్‌రైజర్స్‌కు సవాల్.. వైభవ్ సూర్యవంశీని ఆపగలరా?
    Mon 12:26

    సన్‌రైజర్స్‌కు సవాల్.. వైభవ్ సూర్యవంశీని ఆపగలరా?

    • ఐపీఎల్ 2026లో అజేయంగా దూసుకెళ్తున్న ఆర్ఆర్‌తో నేడు ఎస్ఆర్‌హెచ్‌ మ్యాచ్
    • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రియాన్ పరాగ్ సేన
    • సన్‌రైజర్స్ బౌలింగ్ వైఫల్యాలు.. రాజస్థాన్ యువ సంచ‌ల‌నం వైభవ్ సూపర్ ఫామ్
    • సూర్యవంశీని త్వరగా ఔట్ చేయడమే హైద‌రాబాద్‌ ముందున్న అతిపెద్ద సవాల్
    Read full story
  • కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తాం.. వచ్చే ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: మహేశ్ కుమార్ గౌడ్
    Mon 12:23

    కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తాం.. వచ్చే ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

    • ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేపట్టవచ్చన్న మహేశ్ గౌడ్
    • బీఆర్ఎస్ పేరు మార్చినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని వ్యాఖ్య
    • ప్రభుత్వం ప్రతి నెల రూ. 7 వేల కోట్ల అప్పులు చెల్లిస్తోందని వెల్లడి
    Read full story
  • 25వ సవరణ ట్రంప్‌ను గద్దె దించగలదా?.. తెరపైకి కీలక చర్చ!
    Mon 12:20

    25వ సవరణ ట్రంప్‌ను గద్దె దించగలదా?.. తెరపైకి కీలక చర్చ!

    • ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌పై 25వ సవరణ ప్రయోగంపై చర్చ
    • అధ్యక్షుడిని తొలగించే అధికారాన్ని కల్పించే రాజ్యాంగ నిబంధన ఇది
    • ఉపాధ్యక్షుడు, కేబినెట్ ఏకమైతేనే ఈ ప్రక్రియ ప్రారంభం
    • కాంగ్రెస్‌లో రెండింట మూడొంతుల మెజారిటీతో ఆమోదం తప్పనిసరి
    • ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది కేవలం సైద్ధాంతికమేనని విశ్లేషణ
    Read full story
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: తెలంగాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ హతం
    Mon 12:16

    ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: తెలంగాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ హతం

    • కాంకేర్ జిల్లా చోబే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్
    • బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీరక కాల్పులు
    • తప్పించుకున్న 10 మంది మావోయిస్టులు
    Read full story
  • వేల పాటల గాత్రానికి వందల కోట్ల ఆస్తులు.. ఆశా భోంస్లే ఆస్తులు ఎన్నంటే..!
    Mon 12:12

    వేల పాటల గాత్రానికి వందల కోట్ల ఆస్తులు.. ఆశా భోంస్లే ఆస్తులు ఎన్నంటే..!

    • విదేశాల్లో ‘ఆశాస్’ పేరుతో చైన్ రెస్టారెంట్లు.. ముంబైలో ఖరీదైన భవనాలు
    • ఆశా భోంస్లే మొత్తం ఆస్తుల విలువ రూ. 250 కోట్లుగా అంచనా
    • వేల పాటల రాయల్టీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం
    Read full story
  • మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో... భారత్‌కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు
    Mon 11:46

    మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో... భారత్‌కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు

    • గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకున్న రెండు ఇరాన్ చమురు నౌకలు
    • 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకొచ్చినట్టు సమాచారం
    • ఇంధన సమస్యను అధిగమించేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్న భారత్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV