01 Tue 10:37 రెండు దశాబ్దాల పోరాటానికి ప్రతిఫలం.. న్యూయార్క్ స్కూళ్లకు దీపావళి సెలవు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి దీపావళి సెలవు దీపావళి సెలవు కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న అసెంబ్లీ సభ్యురాలు జెనిఫెర్ గవర్నర్ సంతకం చేయడమే ఆలస్యం
02 Fri 11:07 ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు మూలపాడులోని బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొనికి మొక్కను నాటిన పవన్ తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ మొక్క నాటిన వైనం 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
03 Fri 11:05 ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన! ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ
04 Fri 11:02 పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పండు మాస్టర్‌కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
05 Fri 10:59 డీకే శివకుమార్‌కు షాక్.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన
06 Fri 10:54 మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్ 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు
07 Fri 10:28 టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు! సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి కొత్త సారథి నియామకం వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మకు దక్కనున్న అవకాశం సూర్యకుమార్ పేలవ ఫామ్ కారణంగా బీసీసీఐ నిర్ణయం జూన్ 7న జరిగే సమావేశంలో అధికారిక ప్రకటన
08 Fri 10:26 మంత్రి నారా లోకేశ్ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా నేడు వీజే జూనియర్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా 950కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూల నిర్వహణ ఎంపికైన వారికి రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం
09 Fri 10:20 ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు! లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు 5.25 శాతంగా రెపో రేటు అదానీ, ఐసీఐసీఐ లాభాలు డాలర్‌తో రూపాయి బలోపేతం
10 Fri 10:18 ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్ వైఖరిలో కీలక మార్పు! ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్ యురేనియం విషయంలో ట్రంప్ వైఖరిలో కీలక మార్పు శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం