01 Mon 16:29 ఉద్యోగం కోల్పోయిన మహిళా డ్రైవర్ కు కారు ఇవ్వనున్న కమలహాసన్ కోయంబత్తూరులో మహిళా డ్రైవర్ గా గుర్తింపు పొందిన షర్మిల ఇటీవల షర్మిల బస్సులో ప్రయాణించిన ఎంపీ కనిమొళి వాచ్ ను షర్మిలకు కానుకగా ఇచ్చిన కనిమొళి ట్రైనీ కండక్టర్ పై యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన లేడీ డ్రైవర్ లేడీ డ్రైవర్ నే ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం
02 Mon 17:11 అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియా హెడ్‌లైన్స్ కోసమే కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారన్న యెన్నం తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శ భూబకాసురుల విషయంలో హైడ్రా హిట్లర్‌లా పనిచేస్తుందని వ్యాఖ్య
03 Mon 17:08 భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 719 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణతో ఆందోళన పెరుగుతున్న ముడి చమురు ధరలపై పెట్టుబడిదారుల భయాలు
04 Mon 17:06 పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్ పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు అంతర్జాతీయ సమాజానికి ఆందోళనకరమన్న భారత్ దాడులు ఆపాలని సూచన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని హితవు
05 Mon 17:02 ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం! ఎబోలాపై దామోదర్ రాజనర్సింహ సమీక్ష విమానాశ్రయంలో స్క్రీనింగ్, సర్విలెన్స్‌ను కట్టుదిట్టం చేసినట్టు వెల్లడి ఇద్దరు ప్రయాణికులకు ఎబోలా నెగెటివ్ వచ్చిందన్న మంత్రి
06 Mon 16:58 టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం ఎత్తివేత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026కు రాష్ట్రపతి ఆమోదం లైసెన్సుల ద్వారా నియంత్రిత పద్ధతిలో మద్యం అమ్మకాలకు అనుమతి
07 Mon 16:55 పండ్లలో రారాజు.. ఆరోగ్యానికి కూడా మహారాజే! మామిడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి పుష్కలం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు గుండె, చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు
08 Mon 16:46 సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్ అధికారం కోసం జగన్ ఎన్ని అడ్డదార్లు తొక్కేందుకైనా సిద్ధపడతారన్న కేశవ్ గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు పార్టీలో గ్రూపులు కడితే పతనం తప్పదని శ్రేణులకు హెచ్చరిక
09 Mon 16:28 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు! ఢిల్లీలో ముగిసిన ఇండియా కూటమి భేటీ 25 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయం ఆగస్టులో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయం
10 Mon 16:23 స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు తెలంగాణలో స్కూళ్ల కుదింపుపై మొదలైన రాజకీయ దుమారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కవిత ఫైర్ 27,000 పాఠశాలలను 4,000గా మార్చడం దారుణమన్న కవిత ఈ నిర్ణయం పేద, బాలికల విద్యకు గొడ్డలిపెట్టని విమర్శ గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సమీక్షించలేదని ఆరోపణ