ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రజలు నన్నే సీఎం కావాలంటున్నారు.. మీడియా మాత్రం నన్ను ఓ కామెడీలా చూపిస్తోంది: కేఏ పాల్
    01 Fri 13:59

    ప్రజలు నన్నే సీఎం కావాలంటున్నారు.. మీడియా మాత్రం నన్ను ఓ కామెడీలా చూపిస్తోంది: కేఏ పాల్

    • ఏపీ రావణకాష్ఠంగా మారిందన్న కేఏ పాల్
    • 15 సీట్లకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని మండిపాటు
    • 100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శ
  • మరో బోటు ప్రమాదం.. సముద్రంలో మంటలు అంటుకుని ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు
    02 Thu 19:19

    మరో బోటు ప్రమాదం.. సముద్రంలో మంటలు అంటుకుని ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు

    • కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్రంలో ప్రమాదం
    • భోజనం వండేందుకు స్టవ్ ఆన్ చేయగా అంటుకున్న మంటలు
    • అందరినీ రక్షించిన మరో బోటులోని మత్స్యకారులు
  • ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించాం: నాదెండ్ల మనోహర్
    03 Thu 19:08

    ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించాం: నాదెండ్ల మనోహర్

    • రైతులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సెమినార్
    • రెండో ఏడాది 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్న మనోహర్
    • 95 శాతం చెల్లింపులను 24 గంటల్లో పూర్తి చేశామన్న మంత్రి
  • మచిలీపట్నం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: కొల్లు రవీంద్ర
    04 Thu 19:05

    మచిలీపట్నం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: కొల్లు రవీంద్ర

    • క్యాంప్ బెల్ గ్రామంలో హెడ్ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన కొల్లు రవీంద్ర
    • బందరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేందుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి
    • బందరు పోర్టు పనులను వేగవంతం చేస్తామన్న మంత్రి
  • మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి... వీడియో వైరల్
    05 Thu 19:00

    మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి... వీడియో వైరల్

    • ఈ సరదా క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్న ముఖ్యమంత్రి
    • ముఖ్యమంత్రిలోని తాత ప్రేమపై నెటిజన్ల ప్రశంసలు
    • తీరికలేని జీవితంలో ఇవే మధుర క్షణాలంటూ భావోద్వేగ పోస్ట్
  • ఇది నా ఆత్మగౌరవం మీద దాడి... ప్రాణం ఉన్నంతవరకు ప్రకాశ్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటా: ఎంఎస్ రాజు
    06 Thu 18:58

    ఇది నా ఆత్మగౌరవం మీద దాడి... ప్రాణం ఉన్నంతవరకు ప్రకాశ్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటా: ఎంఎస్ రాజు

    • వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజం
    • ఇది తన ఆత్మగౌరవానికి, ప్రకాశ్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్య
    • ప్రకాశ్ రెడ్డి సోదరుడిని కటకటాల వెనక్కి పంపే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక
    • తనపై చేసిన ఆరోపణలను గురువారం లోపు నిరూపించాలని ప్రకాశ్ రెడ్డికి సవాల్
    • తోపుదుర్తి కుటుంబ చరిత్రపై, వారి ఆర్థిక లావాదేవీలపై సంచలన ఆరోపణలు
  • రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర
    07 Thu 18:56

    రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర

    • ఫ్లోర్ లీడర్‌గా ముగిసిన సురేశ్ రెడ్డి పదవీకాలం
    • ఆ స్థానంలో రవిచంద్రను నియమించిన కేసీఆర్
    • కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మున్నూరు కాపు సంఘం
  • 'మైసా' కోసం రష్మిక సాహసం.. అండర్‌వాటర్‌లో భారీ ఫైట్!
    08 Thu 18:53

    'మైసా' కోసం రష్మిక సాహసం.. అండర్‌వాటర్‌లో భారీ ఫైట్!

    • 'మైసా' చిత్రం కోసం అండర్‌వాటర్ ఫైట్ పూర్తి చేసిన రష్మిక
    • ఇండియన్ సినిమాలో ఇదే తొలి ఫిమేల్ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్
    • డూప్ లేకుండా రెండు రోజుల్లో 20 గంటల పాటు చిత్రీకరణ
    • తన కెరీర్‌లోనే ఇది అత్యంత సవాలుతో కూడిన పని అన్న నటి
    • గిరిజన యువతి పాత్రలో యాక్షన్ థ్రిల్లర్‌తో రానున్న రష్మిక
  • రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్
    09 Thu 18:26

    రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్

    • టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో తోపుదుర్తి మాటల యుద్ధం నేపథ్యంలో ఘటన
    • అనంతపురంలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం
    • భారీ భద్రత నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • అరెస్టును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రయత్నం
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు
    10 Thu 18:25

    ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు

    • వ్యాయామం చేస్తుండగా గాయపడ్డ హిమాన్షు
    • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
    • ఆసుపత్రిలో హిమాన్షును పరామర్శించిన కేసీఆర్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV