01 Thu 21:34 నేను పదేపదే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడ్డానికి కారణం ఇదే: పవన్ కల్యాణ్ అమలాపురంలో బహిరంగ సభ కోనసీమ ప్రజల్లో ఘాటు, ప్రేమ వుంటాయన్న పవన్ సినిమాల్లో అభిమానమే కాకుండా, ప్రజల్లోకి వచ్చి కష్టాలు కూడా చూశానని వెల్లడి అందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ
02 Thu 19:19 మరో బోటు ప్రమాదం.. సముద్రంలో మంటలు అంటుకుని ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్రంలో ప్రమాదం భోజనం వండేందుకు స్టవ్ ఆన్ చేయగా అంటుకున్న మంటలు అందరినీ రక్షించిన మరో బోటులోని మత్స్యకారులు
03 Thu 19:08 ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించాం: నాదెండ్ల మనోహర్ రైతులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సెమినార్ రెండో ఏడాది 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్న మనోహర్ 95 శాతం చెల్లింపులను 24 గంటల్లో పూర్తి చేశామన్న మంత్రి
04 Thu 19:05 మచిలీపట్నం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: కొల్లు రవీంద్ర క్యాంప్ బెల్ గ్రామంలో హెడ్ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన కొల్లు రవీంద్ర బందరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేందుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి బందరు పోర్టు పనులను వేగవంతం చేస్తామన్న మంత్రి
05 Thu 19:00 మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి... వీడియో వైరల్ ఈ సరదా క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలోని తాత ప్రేమపై నెటిజన్ల ప్రశంసలు తీరికలేని జీవితంలో ఇవే మధుర క్షణాలంటూ భావోద్వేగ పోస్ట్
06 Thu 18:58 ఇది నా ఆత్మగౌరవం మీద దాడి... ప్రాణం ఉన్నంతవరకు ప్రకాశ్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటా: ఎంఎస్ రాజు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజం ఇది తన ఆత్మగౌరవానికి, ప్రకాశ్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్య ప్రకాశ్ రెడ్డి సోదరుడిని కటకటాల వెనక్కి పంపే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక తనపై చేసిన ఆరోపణలను గురువారం లోపు నిరూపించాలని ప్రకాశ్ రెడ్డికి సవాల్ తోపుదుర్తి కుటుంబ చరిత్రపై, వారి ఆర్థిక లావాదేవీలపై సంచలన ఆరోపణలు
07 Thu 18:56 రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర ఫ్లోర్ లీడర్‌గా ముగిసిన సురేశ్ రెడ్డి పదవీకాలం ఆ స్థానంలో రవిచంద్రను నియమించిన కేసీఆర్ కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మున్నూరు కాపు సంఘం
08 Thu 18:53 'మైసా' కోసం రష్మిక సాహసం.. అండర్‌వాటర్‌లో భారీ ఫైట్! 'మైసా' చిత్రం కోసం అండర్‌వాటర్ ఫైట్ పూర్తి చేసిన రష్మిక ఇండియన్ సినిమాలో ఇదే తొలి ఫిమేల్ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ డూప్ లేకుండా రెండు రోజుల్లో 20 గంటల పాటు చిత్రీకరణ తన కెరీర్‌లోనే ఇది అత్యంత సవాలుతో కూడిన పని అన్న నటి గిరిజన యువతి పాత్రలో యాక్షన్ థ్రిల్లర్‌తో రానున్న రష్మిక
09 Thu 18:26 రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో తోపుదుర్తి మాటల యుద్ధం నేపథ్యంలో ఘటన అనంతపురంలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం భారీ భద్రత నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రయత్నం
10 Thu 18:25 ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు వ్యాయామం చేస్తుండగా గాయపడ్డ హిమాన్షు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స ఆసుపత్రిలో హిమాన్షును పరామర్శించిన కేసీఆర్