01 Wed 14:55 గద్దర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా.. షర్మిల భర్త ఒక బ్రాహ్మిణ్: కేఏ పాల్ కొత్త పార్టీని స్థాపించిన గద్దర్ గద్దర్ ఇలా చేస్తాడని ఊహించలేదన్న కేఏ పాల్ షర్మిలది బ్రాహ్మణుల పార్టీ అని వ్యాఖ్య
02 Thu 13:32 అతడు బతికి లేడు.. శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి తాము దీనిపై రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్య సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్
03 Thu 13:20 విప్ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్‌కు షాక్ ఇచ్చిన ఎంపీలు 9 మంది ఎంపీల్లో ముగ్గురే సమావేశానికి హాజరు ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి ఆరుగురు ఎంపీల గైర్హాజరు గైర్హాజరైన వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్ సమావేశానికి వచ్చిన వారే తమవాళ్లుని వ్యాఖ్య మిగతావాళ్లు ద్రోహులంటూ విమర్శలు
04 Thu 13:20 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు వాట్సాప్ మనమిత్ర ద్వారానూ అందుబాటులోకి ఇంప్రూమ్‌మెంట్ పరీక్షలతో 1.83 లక్షల మందికి లబ్ధి ఫెయిల్ అయిన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణత విద్యార్థుల పట్టుదల, కృషిని అభినందించిన నారా లోకేశ్
05 Thu 13:00 విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. పోలీసుల పర్మిషన్ లేకపోయినా కోర్టు ఆర్డర్‌తో షాప్ రద్దీ ప్రాంతంలోని టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
06 Thu 12:51 ‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్.. హైకోర్టు కీలక ఆదేశాలు తెలుగు వెర్షన్‌ను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తెలుగు రీమేక్ హక్కులు తమవేనంటూ దర్శకురాలు శ్రీప్రియ పిటిషన్ గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ ఈ నేపథ్యంలో తెరపైకి హక్కుల వివాదం జూన్ 18 నుంచి స్ట్రీమ్ కావాల్సిన తెలుగు వెర్షన్‌కు అడ్డంకి
07 Thu 12:48 భారత్‌లో JBL కొత్త హెడ్‌ఫోన్లు.. 80 గంటల బ్యాటరీతో ఆకట్టుకునే ఫీచర్లు JBL లైవ్ 780ఎన్‌సీ, JBL లైవ్ 680ఎన్‌సీ పేర్లతో లాంచ్ మెరుగైన అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ 2.0 ఫీచర్ ఏఎన్‌సీ ఆఫ్‌లో 80 గంటలు, ఆన్‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్ JBL లైవ్ 780ఎన్‌సీ ధర రూ.15,999 లైవ్ 680ఎన్‌సీ ధర రూ.11,999
08 Thu 12:44 ‘నా పేరు పక్కన కులం పేరు వద్దు’.. కోలీవుడ్ హీరో సనంత్ సంచలన నిర్ణయం 'హార్టిన్' సినిమాతో హీరోగా మారిన సనంత్ రెడ్డి తనను కేవలం సనంత్ అని పిలిస్తే చాలని విన్నపం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హార్టిన్'
09 Thu 12:41 పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం! తగ్గిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీంతో దిగొచ్చిన ముడి చమురు ధరలు రిటైల్ ధరలూ తగ్గుతాయని ప్రజల ఆశాభావం వెంటనే సాధ్యం కాదన్న సురేశ్ గోపీ ముడి చమురు సరఫరాలో ఇంకా ఇబ్బందులు
10 Thu 12:29 వెంకీ-కల్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ లాంచ్ వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా హైదరాబాద్‌లో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం వెంకీ సరసన కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణం