01 Tue 13:03 భారత ఓటర్ల మొదటి మూడు డిమాండ్లు ఏవో తెలుసా? విద్య, ఉపాధి కల్పన, ఆరోగ్యానికి పెద్ద పీట దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడి ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటున్న ఓటర్లు
02 Sat 06:32 ‘హర్మూజ్’ వద్ద హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసి, రాడార్ సైట్లపై యూఎస్ దాడి! జలసంధి వైపు దూసుకొచ్చిన 4 ఇరాన్ ఆత్మహుతి డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసిన అమెరికా దళాలు ముప్పును ముందే పసిగట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ కోస్టల్ రాడార్ కేంద్రాలపై ఎదురుదాడి తాజా ఘర్షణతో ప్రమాదంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం
03 Sat 06:31 జెలెన్‌స్కీతో భేటీకి అర్థం లేదు: పుతిన్ జెలెన్‌స్కీతో భేటీ ప్రతిపాదనను తిరస్కరించిన పుతిన్ ప్రస్తుతానికి చర్చలకు ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్య రష్యా సైనిక చర్యలను ఆపడమే ఉక్రెయిన్ లక్ష్యమన్న పుతిన్ జెలెన్‌స్కీ లేఖలో దురుసు అంశాలున్నాయని ఆరోపణ
04 Sat 06:20 ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌పై ఏసీబీ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం కాకినాడ, హైదరాబాద్‌లలో ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారం స్వాధీనం బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు
05 Sat 06:08 కేఎస్ సీఏ టీ20 లీగ్ లో కేఎల్ రాహుల్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు... కారణం ఇదే! మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో అమ్ముడుపోని కేఎల్ రాహుల్ టోర్నీకి అందుబాటులో ఉండడనే కారణంతో వెనక్కి తగ్గిన ఫ్రాంచైజీలు రూ. 2 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టార్ ఆటగాడు ఇతర ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించిన జట్లు జాతీయ జట్టు కమిట్‌మెంట్ల వల్లే ఈ పరిస్థితి అని స్పష్టత
06 Fri 22:47 ధర్మశాలలో తప్పతాగి హల్‌చల్ చేసిన విదేశీయుడు.. వీడియో వైరల్! ధర్మశాల మార్కెట్‌లో మద్యం మత్తులో ఓ విదేశీ పర్యాటకుడి నిర్వాకం కూరగాయలు రోడ్డుపై విసిరేసి, ట్యాక్సీపై రాళ్లు రువ్వి ధ్వంసం విధుల్లో ఉన్న మహిళా పోలీస్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు పర్యాటకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
07 Fri 22:34 షారుఖ్, కోహ్లీ పక్కనే యశ్ కూడా కొనేశాడు! అలీబాగ్‌లో రూ. 24 కోట్లతో బీచ్ ఫ్రంట్ ల్యాండ్ కొనుగోలు చేసిన యశ్ దంపతులు కిహిమ్ బీచ్ సమీపంలో ఉన్న ఈ ఆస్తి విస్తీర్ణం సుమారు 1.3 ఎకరాలు ఈ లావాదేవీ కోసం రూ. 1.44 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లింపు ఇప్పటికే అలీబాగ్‌లో షారుఖ్, దీపిక, విరాట్ కోహ్లీలకు ఆస్తులు
08 Fri 22:20 ఐటీఆర్ ఫైలింగ్: కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా! 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ గడువులు ఖరారు వేతన జీవులకు జులై 31, ఆడిట్ లేని వ్యాపారాలకు ఆగస్టు 31 చివరి తేదీ గడువు దాటితే రూ.5,000 వరకు ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించాలి డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసేందుకు అవకాశం
09 Fri 22:10 ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన రష్యా పర్యటనలో ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చర్చలు అణు విద్యుత్, డీశాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు రోసాటమ్‌కు ప్రతిపాదనలు అల్యూమినియం ప్లాంట్లు, రిఫైనరీల ఏర్పాటుకు రుసాల్ సంస్థకు ఆహ్వానం ఆర్కిటిక్ సముద్ర మార్గం ద్వారా ఏపీకి వాణిజ్య అవకాశాలపై సదస్సులో ప్రసంగం లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చిన రష్యా కంపెనీలు
10 Fri 22:09 తమిళనాడులో బీజేపీకి మరో గట్టి దెబ్బ... మహిళా నేత గుడ్ బై తమిళనాడు బీజేపీకి మరో గట్టి ఎదురుదెబ్బ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి సుమతి వెంకటేష్ రాజీనామా అన్నామలై, కరు నాగరాజన్ నిష్క్రమణ తర్వాత తాజా పరిణామం సీనియర్ల వరుస రాజీనామాలతో పార్టీలో తీవ్ర సంక్షోభం అంతర్గత విభేదాలే రాజీనామాలకు కారణమని విశ్లేషణలు