01 Sat 17:56 వారాహి యాత్ర... కత్తిపూడిలో పవన్ కల్యాణ్ తొలి బహిరంగ సభ ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అన్నవరం పుణ్యక్షేత్రంలో వారాహి వాహనానికి పూజలు అనంతరం కత్తిపూడి బస్టాండ్ సెంటర్ లో సభ
02 Thu 20:26 అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే! అక్కినేని అఖిల్ కొత్త సినిమా 'లెనిన్' యూఎస్ఏలో నేటి నుంచి గ్రాండ్ ప్రీమియర్ షోలు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం సితార, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగం
03 Thu 20:25 హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, వెబ్‌సైట్ ప్రారంభం కొత్త క్రీడా పాలసీతో క్రీడారంగానికి ప్రోత్సాహం గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో క్రీడలు వెనుకబడ్డాయని వ్యాఖ్య నవంబర్‌లో ఖేలో ఇండియా గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ
04 Thu 20:07 కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వాళ్లిద్దరికీ రక్షణ కవచంలా మారాయి: మహ్మద్ కైఫ్ శ్రేయస్, తిలక్‌లకు కెప్టెన్సీ ఇవ్వడం వల్లే సంజూకు అన్యాయం కెప్టెన్, వైస్ కెప్టెన్ చేయడం వల్ల వారిని జట్టు నుంచి తప్పించలేకపోతున్నారు ఇటీవల జట్టులో లేని అయ్యర్‌ను నేరుగా కెప్టెన్‌గా చేయడంపై విస్మయం ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో టీమిండియా వరుస ఓటములు
05 Thu 19:56 రాజస్థాన్‌లో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి! రాజస్థాన్‌లో ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ నెలలు నిండకుండా పుట్టడంతో ఎన్‌ఐసీయూలో చికిత్స తక్కువ బరువు, శ్వాస సమస్యలతో శిశువుల పరిస్థితి విషమం తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు
06 Thu 19:37 ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము నారా లోకేశ్ అనుమతి తీసుకోవాలా?: అంబటి రాంబాబు ఉండవల్లి ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంబటి ఎస్పీ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారని అంబటి అసహనం ఉండవల్లిలో తమపైనే ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని ఆరోపణ
07 Thu 19:34 సెన్సార్ అడ్డంకులు దాటిన 'జన నాయగన్'.. జూలై 24న విజయ్ సినిమా? సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ 'జన నాయగన్' మూడు గంటల నిడివితో రానున్న పొలిటికల్ డ్రామా జూలై 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం నెలల తరబడి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఫ్యాన్స్ హ్యాపీ
08 Thu 19:19 మరో బోటు ప్రమాదం.. సముద్రంలో మంటలు అంటుకుని ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్రంలో ప్రమాదం భోజనం వండేందుకు స్టవ్ ఆన్ చేయగా అంటుకున్న మంటలు అందరినీ రక్షించిన మరో బోటులోని మత్స్యకారులు
09 Thu 19:08 ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించాం: నాదెండ్ల మనోహర్ రైతులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సెమినార్ రెండో ఏడాది 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్న మనోహర్ 95 శాతం చెల్లింపులను 24 గంటల్లో పూర్తి చేశామన్న మంత్రి
10 Thu 19:05 మచిలీపట్నం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: కొల్లు రవీంద్ర క్యాంప్ బెల్ గ్రామంలో హెడ్ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన కొల్లు రవీంద్ర బందరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేందుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి బందరు పోర్టు పనులను వేగవంతం చేస్తామన్న మంత్రి