ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇవి..: గోల్డ్ మ్యాన్ శాక్స్ సిఫార్సులు
    Tue 11:54

    మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇవి..: గోల్డ్ మ్యాన్ శాక్స్ సిఫార్సులు

    • ఈ తరహా అవకాశాలున్న స్టాక్స్ గుర్తింపు
    • లార్జ్, మిడ్ క్యాప్ విభాగంలో స్టాక్స్ తో జాబితా విడుదల
    • మల్టీ బ్యాగర్ అంటే నూరు శాతం రాబడులు ఖాయం
    Read full story
  • కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘన విజయం... ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన హైదరాబాద్
    Thu 23:32

    కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘన విజయం... ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన హైదరాబాద్

    • 65 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపు
    • 20 ఓవర్లలో 226 పరుగులు చేసిన హైదరాబాద్
    • 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలిన కోల్‌కతా
    Read full story
  • ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్
    Thu 22:53

    ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్

    • ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భార్యా బాధితుడన్న ట్రంప్
    • ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లీక్
    • ఆ మాటలు ఆయన స్థాయికి తగినవి కాదన్న మెక్రాన్
    Read full story
  • హైదరాబాద్‌లో పుట్టి పెరిగా.. ఆ రోజు మెడపట్టి గెంటివేశారన్న బాధ ఉంది: నారా లోకేశ్
    Thu 22:36

    హైదరాబాద్‌లో పుట్టి పెరిగా.. ఆ రోజు మెడపట్టి గెంటివేశారన్న బాధ ఉంది: నారా లోకేశ్

    • ఐదుకోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన రోజు అన్న లోకేశ్
    • టీమ్-11 మినహా యావత్ భారతదేశం అమ‌రావ‌తికి అండ‌గా నిలిచిందన్న లోకేశ్
    • అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకు కృషిచేసిన అంద‌రికీ ధన్యవాదాలు తెలిపిన లోకేశ్
    • రాజధాని పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడి
    • న్యూడిల్లీలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్
    Read full story
  • రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం
    Thu 21:57

    రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం

    • చెపాక్ తిరువల్లికేణి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఉదయనిధి స్టాలిన్
    • వ్యక్తిగత చరాస్థుల విలువ రూ.12.92 కోట్లు, స్థిరాస్థుల విలువ రూ.7.72 కోట్లుగా వెల్లడి
    • తన వద్ద బంగారం, వెండి లేదన్న ఉదయనిధి స్టాలిన్
    Read full story
  • ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు
    Thu 21:35

    ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు

    • మూడంచెల ప్రత్యేక చట్టం అవసరమన్న కవిత
    • 'ఎక్స్' వేదికగా ఉద్యోగాల కోతపై స్పందించిన కవిత
    • జాతీయ, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం అవసరమని సూచన
    Read full story
  • హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం
    Thu 21:04

    హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం

    • భారత్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా వివిధ దేశాలకు ఆహ్వానం
    • వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయనున్న బ్రిటన్
    • ఇరాన్ వైఖరి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి
    • సమావేశానికి అమెరికా దూరం
    Read full story
  • భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త
    Thu 21:03

    భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త

    • ఉత్తరప్రదేశ్‌లో భర్త పైశాచిక చర్య
    • భార్య ముక్కు, చెంపలు కొరకడంతో తీవ్ర గాయాలు
    • ప్లాస్టిక్ సర్జరీ అవసరమన్న వైద్యులు
    • కేసు నమోదు.. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు
    Read full story
  • 'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
    Thu 20:38

    'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు

    • 'జన నాయగన్' సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపణ
    • కరూర్ తొక్కిసలాట ఘటన ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారన్న విజయ్
    • తనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమయ్యాయని ఆగ్రహం
    Read full story
  • 'రాకాస' టీమ్‌తో రామ్ చరణ్ చిట్‌చాట్.. ఇదిగో వీడియో!
    Thu 20:33

    'రాకాస' టీమ్‌తో రామ్ చరణ్ చిట్‌చాట్.. ఇదిగో వీడియో!

    • 'రాకాస' చిత్ర యూనిట్‌ను అభినందించిన రామ్ చరణ్
    • 'పెద్ది' సినిమా సెట్స్‌లో సందడి చేసిన టీమ్
    • నిహారిక నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా చిత్రం
    • రేపే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    • ఈరోజే ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV