Sun 12:48 విండో సీటు కోసం ఆ చిన్నారి పట్టుబట్టడమే తండ్రీబిడ్డల ప్రాణాలు కాపాడింది! ఒడిశా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మిరాకిల్ చివరి నిమిషంలో వేరే ప్రయాణికులతో సీటు మార్చుకున్న తండ్రి రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జుగా మారిన వారు కూర్చోవాల్సిన కోచ్ సీటు మారడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ తండ్రీకూతుళ్లు Read full story
Thu 07:14 ఆటో డెబిట్ చెల్లింపులపై ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ అవసరం లేదు! ఆటో డెబిట్ చెల్లింపులకు ఓటీపీ నిబంధనల సడలింపు రూ.15,000 వరకు చెల్లింపులకు ఓటీపీ నుంచి మినహాయింపు బీమా, సిప్, క్రెడిట్ కార్డులకు లక్ష రూపాయల వరకు వెసులుబాటు చెల్లింపులకు ముందు, తర్వాత కొనసాగనున్న ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు Read full story
Thu 06:56 బ్యాటింగే మా కొంప ముంచింది.. ఓటమిపై రిషభ్ పంత్ తీవ్ర ఆవేదన రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి ఇది లక్నో జట్టుకు వరుసగా నాలుగో ఓటమి బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమన్న కెప్టెన్ రిషభ్ పంత్ తక్కువ స్కోరును కాపాడిన బౌలర్లను ప్రశంసించిన రియాన్ పరాగ్ Read full story
Thu 06:44 ఢిల్లీలో దారుణం.. ఐఐటీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య అత్యాచారం చేసి, ఫోన్ ఛార్జర్‌తో ఉరివేసిన దుండగుడు నెల క్రితం పని మానేసిన మాజీ సహాయకుడే నిందితుడు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై అప్పులు చేసినట్లు విచారణలో వెల్లడి Read full story
Thu 06:38 లెక్చరర్ల మానసిక వేధింపులు.. రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు ఆమదాలవలస డిగ్రీ కాలేజీలో ఇద్దరు అధ్యాపకులపై వేధింపుల ఆరోపణలు కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థినులు రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఆర్‌జేడీ కృష్ణాజీ విద్యార్థినుల నుంచి లిఖితపూర్వక వివరణలు సేకరణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి Read full story
Thu 06:27 తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి తల్లిని, భార్యను హత్య చేసిన వ్యక్తి ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Thu 06:26 ట్రక్కు బీభత్సం.. కాలి బూడిదైన 11 మంది ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘటన బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు బొలెరో వాహనంలో మంటలు చెలరేగి 11 మంది సజీవ దహనం మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్న పోలీసులు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశం Read full story
Wed 23:39 లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్' సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన రాజస్థాన్ 119 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ Read full story
Wed 22:35 దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచన ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి Read full story
Wed 22:05 భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త నైటీ ధరించిందని భార్యతో గొడవపడిన భర్త రెండు రోజుల క్రితం భర్తను అరెస్టు చేసిన పోలీసులు గోవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ Read full story