Andhra Pradesh: గుడిలోకి దూసుకెళ్లిన లారీ..డ్రైవర్ సహా ముగ్గురి దుర్మరణం

Accident in kakinada lorry rams into temple killing driver on the spot
షార్ట్స్‌లో చూడండి
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొండంగి మండలం ఎ.కొత్తపల్లి వద్ద ఆదివారం ఓ గ్రావల్ లారీ గుడిలోకి దూసుకెళ్లిపోయింది. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపు వెళుతున్న లారీ తొలుత ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టింది. ఆ తరువాత పక్కనే ఉన్న గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్, క్లీనర్ నాగేంద్రతో పాటూ గుడిలో నిద్రిస్తున్న సోము లక్ష్మణరావు అక్కడిక్కడే మృతి చెందారు.
Go Back to Shorts
Andhra Pradesh

More Telugu News