ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మే నెలలో 12 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
    01 Thu 17:53

    మే నెలలో 12 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

    • ఈ ఏడాది మే నెలలో రూ.1.57 లక్షల కోట్ల జీఎస్టీ
    • 2022 మే నెలలో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ
    • తాజా జీఎస్టీ వివరాలు వెల్లడించిన కేంద్రం 
  • రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు!
    02 Sun 06:34

    రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు!

    • రెండు వారాలుగా స్తంభించిన నైరుతి రుతుపవనాలు
    • నేటి నుంచి మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటన 
    • జూన్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా 41 శాతం వర్షపాత లోటు నమోదు 
    • 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు విస్తరణ
  • ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి
    03 Sun 06:22

    ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి

    • ఒడిశాలోని బాలాంగిర్ నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరఫరా
    • విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పరిణామం
    • అపెడా ఆధ్వర్యంలో ఓవో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనత
    • యూరప్ మార్కెట్‌లో భారత పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్గం సుగమం
  • నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ
    04 Sun 06:13

    నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ

    • నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయింపుపై వివాదం
    • విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఎన్టీఏపై రాహుల్ గాంధీ విమర్శ
    • కరెక్షన్ విండోలో విద్యార్థే సెంటర్‌ను మార్చుకున్నారని తెలిపిన ఎన్టీఏ
    • కుటుంబం విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మార్చిన అధికారులు
  • రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ
    05 Sat 23:00

    రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ

    • పేపర్ లీక్ వివాదం తర్వాత రేపు నీట్ రీ-ఎగ్జామ్
    • దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు
    • పరీక్షా కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు
    • పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
    • పేపర్ లీక్ ఘటనపై కొనసాగుతున్న సీబీఐ విచారణ
  • మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా
    06 Sat 22:58

    మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా

    • 23 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన బంగ్లా మహిళల జట్టు
    • టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి
    • బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్
  • చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్!
    07 Sat 22:41

    చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్!

    • టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్
    • ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు
    • అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్
    • న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు
    • సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్
  • ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు
    08 Sat 22:31

    ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు

    • ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు
    • రసాయనాల వాడకంతో పండించిన పంటలకు ప్రపంచ దేశాల తిరస్కరణ
    • పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3,125 కోట్ల సాయం విడుదల
    • త్వరలో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని సీఎం ప్రకటన
    • కడప, కర్నూలులో వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన
  • క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
    09 Sat 22:13

    క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

    • క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన పవన్
    • వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక
    • శాంతిభద్రతల విషయంలో పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోనని హామీ
    • తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన
    • నేరాలకు వ్యతిరేకంగా పౌరులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
    10 Sat 22:02

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

    • కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు
    • జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన
    • అనుమతి ముగిసినా కదిలేది లేదంటున్న ఆందోళనకారులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV