Mon 21:11 వెండితెర 'జమిందార్'... శరత్ బాబు మృతిపై చిరంజీవి, పవన్ కల్యాణ్ స్పందన తీవ్ర అనారోగ్యంతో శరత్ బాబు కన్నుమూత శరత్ బాబు మరణవార్త కలచివేసిందన్న చిరంజీవి ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి శరత్ బాబు మృతితో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ ఓ మంచి నటుడు దూరమయ్యారని విచారం Read full story
Sat 07:23 నో క్యాస్ట్ నో రెలిజియన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న తమిళ దర్శకనటుడు కులంపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు పార్తిబన్ 'నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ కోసం దరఖాస్తు విమర్శలతో తీవ్రంగా నొచ్చుకున్నానని వీడియో ప్రకటనలో వెల్లడి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్‌లో కులాన్ని ప్రస్తావించడంపై దుమారం పొరపాటున నోరు జారిన మాట అని గతంలోనే క్షమాపణలు Read full story
Sat 07:21 నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్ గతేడాది 'జెన్ జీ' నిరసనల్లో మరణాల కేసులో చర్యలు కొత్త ప్రధానిగా బలేంద్ర షా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరెస్ట్ కక్షసాధింపు కాదని, చట్టం తనపని తాను చేస్తుందని ప్రభుత్వ ప్రకటన ఓలీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని విచారణ కమిషన్ సిఫార్సు Read full story
Sat 06:57 వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆర్సీ, డీఎల్ కార్డులు ఇక నేరుగా ఇంటికే! తెలంగాణలో ఆర్సీ, డీఎల్ కార్డుల జారీకి సెంట్రలైజ్డ్ విధానం వాహనదారుల ఇళ్లకే నేరుగా కార్డుల పంపిణీకి ఏర్పాట్లు ఏజెంట్ల ప్రమేయం, జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో రవాణా శాఖ కసరత్తు రవాణా శాఖకు యూజర్ ఛార్జీల నిధుల కేటాయింపునకు అంగీకారం Read full story
Sat 06:54 ప్రభాస్ సినిమాలో రోల్.. విమర్శలపై స్పష్టత ఇచ్చిన నటి రాశి ప్రభాస్‌కు తల్లిగా తప్ప ఏ పాత్ర అయినా చేస్తానన్న రాశి సోషల్ మీడియా విమర్శలపై స్పందించిన సీనియర్ నటి 'అనుమాన పక్షి' సినిమా ఈవెంట్‌లో తన వ్యాఖ్యలపై వివరణ Read full story
Sat 06:42 కుట్ర కాదు.. పనిభారమే కారణం.. మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ మేఘా ఇంజినీరింగ్ పైపుల దహనం కేసును ఛేదించిన పోలీసులు పని ఒత్తిడి, సెలవు నిరాకరణే కారణమని నిర్ధారణ సెక్యూరిటీ గార్డు రామునే నిందితుడిగా గుర్తింపు ఫోన్ కాల్ డేటా, ఫొటోల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చిన అధికారులు Read full story
Sat 06:29 శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ట్రస్టు టికెట్ల విధానంలో మార్పులు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో కీలక మార్పులు విరాళం, టికెట్ కలిపి ఒకేసారి రూ.10,500 చెల్లించే విధానం పేమెంట్ సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త విధానం ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌లో రోజూ ఉదయం 9 గంటలకు 800 టికెట్లు ఒకేసారి గరిష్టంగా 4 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం Read full story
Sat 06:13 మొక్కజొన్న రైతుల కోసం కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ పడిపోయిన ధరలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరిన ఏపీ ప్రభుత్వం నష్టాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని లేఖలో పేర్కొన్న సీఎం మంత్రి అచ్చెన్నాయుడు నివేదికతో స్పందించిన ముఖ్యమంత్రి Read full story
Fri 23:00 ఐపీఎల్-2026కు సర్వం సిద్ధం... సన్‌రైజర్స్ కు అదొక్కటే సమస్య! మరో ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రపంచస్థాయి బ్యాటింగ్ లైనప్‌తో పటిష్టంగా కనిపిస్తున్న జట్టు అనుభవం లేని బౌలింగ్ యూనిట్ ప్రధాన బలహీనతగా ఆందోళన అతి దూకుడు వ్యూహమే కొన్నిసార్లు బెడిసికొట్టే ప్రమాదం రేపు తొలి మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడుతున్న ఆరెంజ్ ఆర్మీ Read full story
Fri 22:45 అమరావతిపై మీ స్టాండ్ ఏంటి?: జగన్‌కు మంత్రి లోకేశ్ సూటి ప్రశ్న అమరావతి రాజధానిపై జగన్ వైఖరి చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ 'జే టర్న్ జగన్' అంటూ సోషల్ మీడియాలో విమర్శ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ నినాదమని స్పష్టీకరణ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని శ్రేణులకు పిలుపు ఇంటిపై జెండా ఎగరేసి, సోషల్ మీడియా డీపీలు మార్చాలని సూచన Read full story