బెంగళూరులో భారీ వర్షం... ఏపీ మహిళ మృతి... ఆర్థికసాయం ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
- బెంగళూరులో ఉరుములు మెరుపులతో భారీ వర్షం
- కేఆర్ సర్కిల్ వద్ద పోటెత్తిన వరద
- నీటిలో చిక్కుకుపోయిన కార్లు
- ఏపీకి చెందిన భానురేఖ మృతి
- సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న భానురేఖ
కాగా, కేఆర్ సర్కిల్ వద్ద వరద కారణంగా కారులో చిక్కుకుని ఏపీకి చెందిన భానురేఖ అనే మహిళ మృతి చెందారు. భానురేఖ మృతికి సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఆమె కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భానురేఖ బెంగళూరులో ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు.