01 Fri 12:11 లక్నో జట్టులో మరో కొత్త ప్లేయర్ కు చోటు గాయం కారణంగా సీజన్ ఆరంభంలోనే దూరమైన జయదేవ్ ఉనద్కత్ అతడి స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ రూ.20 లక్షల ధరపై సూర్యాన్ష్ షెడ్గేతో ఒప్పందం
02 Thu 20:57 ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం... ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి బాలుర ప్రాణం తీసిన ఈత ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ఘటన మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు వేసవి తాపం నుంచి సేద తీరేందుకు వెళ్లి దుర్ఘటన సంఘటనపై మంత్రి స్వామి దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం
03 Thu 20:42 పుణే విప్రోలో మత వేధింపులు.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు ఇస్లాంలోకి మారాలంటూ సీనియర్ అధికారిణి వేధించారని ఫిర్యాదు బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆరోపణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పుణే పోలీసులు విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న విప్రో యాజమాన్యం
04 Thu 20:36 చరణ్ పై వీరాభిమానం... 'పెద్ది' చూసేందుకు జపాన్ నుంచి వచ్చారు! 'పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్‌కు అభిమానులు టోక్యోకు చెందిన ఇద్దరు యువతులు నగరానికి రాక దాదాపు 10 షోలు చూసేందుకు ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్‌లో చరణ్‌కు పెరిగిన ఫాలోయింగ్
05 Thu 20:28 శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా! శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్‌లో ఖరీదైన భోజనం ఒక్కరి శాఖాహార భోజనానికే రూ.4,672 బిల్లు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం ముంబైలోని 'ఇంకా బై బాస్టియన్' రెస్టారెంట్‌లో వినూత్న వంటకాలు డెజర్ట్, మాక్‌టెయిల్ ధరలే దాదాపు రూ.1,650
06 Thu 20:24 రేపు విశాఖకు సీఎం చంద్రబాబు... ఆక్వా ఎగుమతులపై జాతీయ వర్క్‌షాప్ విశాఖ నగరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీఫుడ్ ఎగుమతులపై జాతీయ సదస్సులో పాల్గొననున్న సీఎం కేంద్ర మంత్రులతో కలిసి వర్క్‌షాప్‌లో ప్రసంగించనున్న చంద్రబాబు పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ యాత్ర, మొక్కలు
07 Thu 20:09 రూ.40 లక్షల జీతం, బీఎండబ్ల్యూ కారు... అయినా పేదవాడిగానే ఫీలవుతున్నాడట! రూ.40 లక్షల వార్షిక జీతం, బీఎండబ్ల్యూ కారు ఉన్న వ్యక్తి ఆవేదన తాను పేదవాడినని, రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని వాపోయిన వైనం తనకంటే తక్కువ వయసు వారు కోట్లు సంపాదించడంతో పోల్చుకుంటున్న వ్యక్తి ఈ విషయాన్ని డాక్టర్ సన్నీ గార్గ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ ఆధునిక జీవనశైలి, అంచనాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ
08 Thu 19:52 ఈ విషయంలో అమెరికా, చైనాలకు భారత్ దరిదాపుల్లో కూడా లేదు: గూగుల్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు థ్రన్ గతంతో పోలిస్తే భారత్ లో అవినీతి గణనీయంగా తగ్గిందన్న థ్రన్ అయితే ఏఐ సామర్థ్యాల్లో అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ వెనుకబడిందని స్పష్టీకరణ భారతదేశం సరైన మార్గంలోనే పయనిస్తోందని కితాబు
09 Thu 19:51 మామిడి టెంకెలు పారేయకండి... ఈ విధంగా వాడుకోవచ్చు! పారేసే మామిడి టెంకలతో సౌందర్య ప్రయోజనాలు జుట్టు, చర్మ సంరక్షణ కోసం 6 సులభమైన చిట్కాలు ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లతో నిండిన మామిడి గింజలు ఇంట్లోనే హెయిర్ ఆయిల్, ఫేస్ ప్యాక్‌ల తయారీ విధానం సహజమైన సౌందర్య పద్ధతులకు పెరుగుతున్న ఆదరణ
10 Thu 19:34 50 నుంచి 100 శాతం భూముల విలువ పెంపు: కీలక వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి జూన్ 5 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని ప్రకటించిన ప్రభుత్వం ఈ పెంపుతో ఖజానాకు రూ.1,400 కోట్ల అదనపు ఆదాయం అంచనా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు లేదని, సబ్-రిజిస్ట్రార్ల అధికారాలకు కోత విధించినట్టు వెల్లడి