ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న‌ 'వ్య‌వ‌స్థ' ..150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో కొత్త రికార్డ్!
    Wed 22:45

    జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న‌ 'వ్య‌వ‌స్థ' ..150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో కొత్త రికార్డ్!

    • జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న 'వ్యవస్థ'
    • కథాకథనాల పరంగా కనెక్ట్ అయిన సిరీస్ 
    • సంపత్ రాజ్ నటన హైలైట్
    • సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్
    Read full story
  • అగ్నిప్రమాదం సృష్టించిన అద్భుతం.. ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇందులో నడవాలంటే సాహసమే!
    Fri 10:17

    అగ్నిప్రమాదం సృష్టించిన అద్భుతం.. ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇందులో నడవాలంటే సాహసమే!

    • ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే
    • జర్మనీలోని రూట్‌లింగెన్ నగరంలో ఉన్న ఈ వీధి వెడల్పు కేవలం 31 సెంటీమీటర్లు
    • 1726లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన ఈ సందు నేడు ప్రముఖ పర్యాటక కేంద్రం
    • ఇందులో ఒకేసారి ఒక్కరు మాత్రమే, అది కూడా పక్కకు తిరిగి వెళ్లగలరు
    • దీనిని చూసేందుకు, ఇందులో నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్న పర్యాటకులు
    Read full story
  • అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. ప్రీ సేల్స్‌తోనే రికార్డుల మోత!
    Fri 10:10

    అమెరికాలో 'పెద్ది' ప్రభంజనం.. ప్రీ సేల్స్‌తోనే రికార్డుల మోత!

    • నార్త్ అమెరికాలో ప్రారంభమైన రామ్ చరణ్ 'పెద్ది' బుకింగ్స్
    • కేవలం 30 నిమిషాల్లోనే 50 వేల డాలర్లకు పైగా వసూళ్లు
    • భారీ అంచనాల మధ్య వస్తున్న బుచ్చిబాబు సాన చిత్రం
    • ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్
    Read full story
  • బెంగాల్ సీఎం ఎంపిక.. రంగంలోకి అమిత్ షా!
    Fri 10:08

    బెంగాల్ సీఎం ఎంపిక.. రంగంలోకి అమిత్ షా!

    • బెంగాల్ సీఎం ఎంపికపై బీజేపీ కీలక సమావేశం
    • కోల్‌కతాలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అమిత్ షా
    • ఇప్పటికే రద్దయిన 17వ పశ్చిమ బెంగాల్ శాసనసభ
    • సోషల్ మీడియాలో ఇంకా సీఎంగానే కొనసాగుతున్న మమత
    • భవానీపూర్‌లో మమత ఓటమి
    Read full story
  • రామసేతు మార్గంలో అద్భుతం.. శ్రీలంక నుంచి భారత్‌కు ఈదిన బెంగళూరు జంట.. వీడియో ఇదిగో!
    Fri 10:06

    రామసేతు మార్గంలో అద్భుతం.. శ్రీలంక నుంచి భారత్‌కు ఈదిన బెంగళూరు జంట.. వీడియో ఇదిగో!

    • బెంగళూరు దంపతుల సాహసయాత్ర
    • శ్రీలంక నుంచి భారత్‌కు రామసేతు మార్గంలో ఈత
    • 10 గంటల 45 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన జంట
    • తీవ్రమైన అలలు, అలసటను జయించి విజయం
    • భారత్-శ్రీలంక సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ ప్రయత్నం
    Read full story
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త నిబంధన
    Fri 10:04

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త నిబంధన

    • ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణ
    • పదో తరగతి మెమో, ఆధార్‌లో పేరు కచ్చితంగా సరిపోలాలని నిబంధన
    • ఎస్సీలతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజులు
    • ఆధార్‌లో తప్పులుంటే సరిచేసుకోవాలని విద్యార్థులకు అధికారుల సూచన
    • దరఖాస్తుకు ఆధార్-మొబైల్, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి
    Read full story
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    Fri 09:59

    అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

    • అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
    • భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం
    • ప్రారంభ ట్రేడింగ్‌లో 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
    • భగ్గుమన్న ముడి చమురు ధరలు.. భారీగా పెరిగిన బ్రెంట్ క్రూడ్
    • బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఐటీ, ఫార్మాకు లాభాలు
    Read full story
  • పనిలో సీరియస్.. లైఫ్‌లో రిలాక్స్: డచ్ కల్చర్‌పై భారతీయ యువతి వీడియో వైరల్
    Fri 09:51

    పనిలో సీరియస్.. లైఫ్‌లో రిలాక్స్: డచ్ కల్చర్‌పై భారతీయ యువతి వీడియో వైరల్

    • నెదర్లాండ్స్ పని సంస్కృతిపై భారతీయ యువతి అదితి వీడియో వైరల్
    • వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు డచ్ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడి
    • పనివేళల్లో పూర్తి ఏకాగ్రతతో ఉంటారని, ఆ తర్వాత పూర్తిగా డిస్‌కనెక్ట్ అవుతారని వివరణ
    • ఈ విధానం తనను వ్యక్తిగా మార్చివేసిందని తెలిపిన అదితి
    Read full story
  • తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా!
    Fri 09:43

    తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా!

    • తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
    • ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటున్న పళనిస్వామి
    • పుదుచ్చేరి రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్
    • విజయ్ పార్టీకి మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్రహం
    • స్థిర ప్రభుత్వం కోసం స్టాలిన్‌కు పూర్తి అధికారాలు కట్టబెట్టిన డీఎంకే
    Read full story
  • ఎన్నారై మోసం కేసు.. నటి అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
    Fri 09:40

    ఎన్నారై మోసం కేసు.. నటి అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

    • తనపై నమోదైన కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కోరిన అషురెడ్డి
    • దర్యాప్తు నిలిపివేతకు, కఠిన చర్యల నుంచి మినహాయింపునకు నిరాకరణ
    • పెళ్లి పేరుతో రూ.10.5 కోట్లు వసూలు చేశారంటూ ఆరోపణలు
    • కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 9కి వాయిదా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV