ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పది పార్టీలు మారావు పవన్... నీకసలు స్థిరత్వం ఉందా?: కేఏ పాల్
    01 Sun 19:37

    పది పార్టీలు మారావు పవన్... నీకసలు స్థిరత్వం ఉందా?: కేఏ పాల్

    • వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందన్న పవన్
    • పవన్ ప్రకటనతో అందరూ షాకయ్యారన్న కేఏ పాల్
    • తానేమీ షాక్ కు గురికాలేదని వెల్లడి
    • పవన్ ప్యాకేజి స్టార్ అని ముందు నుంచి చెబుతున్నానని వ్యాఖ్యలు
  • అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే!
    02 Thu 20:26

    అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే!

    • అక్కినేని అఖిల్ కొత్త సినిమా 'లెనిన్'
    • యూఎస్ఏలో నేటి నుంచి గ్రాండ్ ప్రీమియర్ షోలు
    • మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం
    • భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం
    • సితార, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగం
  • హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి
    03 Thu 20:25

    హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి

    • యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, వెబ్‌సైట్ ప్రారంభం
    • కొత్త క్రీడా పాలసీతో క్రీడారంగానికి ప్రోత్సాహం
    • గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో క్రీడలు వెనుకబడ్డాయని వ్యాఖ్య
    • నవంబర్‌లో ఖేలో ఇండియా గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ
  • కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వాళ్లిద్దరికీ రక్షణ కవచంలా మారాయి: మహ్మద్ కైఫ్
    04 Thu 20:07

    కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వాళ్లిద్దరికీ రక్షణ కవచంలా మారాయి: మహ్మద్ కైఫ్

    • శ్రేయస్, తిలక్‌లకు కెప్టెన్సీ ఇవ్వడం వల్లే సంజూకు అన్యాయం
    • కెప్టెన్, వైస్ కెప్టెన్ చేయడం వల్ల వారిని జట్టు నుంచి తప్పించలేకపోతున్నారు
    • ఇటీవల జట్టులో లేని అయ్యర్‌ను నేరుగా కెప్టెన్‌గా చేయడంపై విస్మయం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో టీమిండియా వరుస ఓటములు
  • రాజస్థాన్‌లో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి!
    05 Thu 19:56

    రాజస్థాన్‌లో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి!

    • రాజస్థాన్‌లో ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
    • ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
    • నెలలు నిండకుండా పుట్టడంతో ఎన్‌ఐసీయూలో చికిత్స
    • తక్కువ బరువు, శ్వాస సమస్యలతో శిశువుల పరిస్థితి విషమం
    • తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు
  • ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము నారా లోకేశ్ అనుమతి తీసుకోవాలా?: అంబటి రాంబాబు
    06 Thu 19:37

    ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము నారా లోకేశ్ అనుమతి తీసుకోవాలా?: అంబటి రాంబాబు

    • ఉండవల్లి ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంబటి
    • ఎస్పీ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారని అంబటి అసహనం
    • ఉండవల్లిలో తమపైనే ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని ఆరోపణ
  • సెన్సార్ అడ్డంకులు దాటిన 'జన నాయగన్'.. జూలై 24న విజయ్ సినిమా?
    07 Thu 19:34

    సెన్సార్ అడ్డంకులు దాటిన 'జన నాయగన్'.. జూలై 24న విజయ్ సినిమా?

    • సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ 'జన నాయగన్'
    • మూడు గంటల నిడివితో రానున్న పొలిటికల్ డ్రామా
    • జూలై 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం
    • నెలల తరబడి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఫ్యాన్స్ హ్యాపీ
  • మరో బోటు ప్రమాదం.. సముద్రంలో మంటలు అంటుకుని ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు
    08 Thu 19:19

    మరో బోటు ప్రమాదం.. సముద్రంలో మంటలు అంటుకుని ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు

    • కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్రంలో ప్రమాదం
    • భోజనం వండేందుకు స్టవ్ ఆన్ చేయగా అంటుకున్న మంటలు
    • అందరినీ రక్షించిన మరో బోటులోని మత్స్యకారులు
  • ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించాం: నాదెండ్ల మనోహర్
    09 Thu 19:08

    ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించాం: నాదెండ్ల మనోహర్

    • రైతులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సెమినార్
    • రెండో ఏడాది 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్న మనోహర్
    • 95 శాతం చెల్లింపులను 24 గంటల్లో పూర్తి చేశామన్న మంత్రి
  • మచిలీపట్నం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: కొల్లు రవీంద్ర
    10 Thu 19:05

    మచిలీపట్నం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: కొల్లు రవీంద్ర

    • క్యాంప్ బెల్ గ్రామంలో హెడ్ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన కొల్లు రవీంద్ర
    • బందరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేందుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడి
    • బందరు పోర్టు పనులను వేగవంతం చేస్తామన్న మంత్రి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV