ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశం కోసం, కర్ణాటక కోసం.. సిమ్లాలోని ఆలయంలో ప్రియాంకాగాంధీ పూజలు.. వీడియో ఇదిగో
    Sat 10:03

    దేశం కోసం, కర్ణాటక కోసం.. సిమ్లాలోని ఆలయంలో ప్రియాంకాగాంధీ పూజలు.. వీడియో ఇదిగో

    • హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్రియాంకాగాంధీ
    • శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రియాంక పూజలు చేశారన్న కాంగ్రెస్
    • ఎర్లీ ట్రెండ్స్ లో లీడ్ లో ఉన్న కాంగ్రెస్
    Read full story
  • డాన్ 3: అట్లీ డైరెక్ట్ చేస్తేనే వస్తా.. షరతు పెట్టిన షారుక్!
    Thu 11:10

    డాన్ 3: అట్లీ డైరెక్ట్ చేస్తేనే వస్తా.. షరతు పెట్టిన షారుక్!

    • డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన రణ్‌వీర్ సింగ్
    • తిరిగి షారుక్‌ ఖాన్‌తో చర్చలు జరుపుతున్న చిత్రబృందం
    • హీరోయిన్‌గా కృతి సనన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం
    • విలన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారనే వార్తలు
    Read full story
  • సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించిన శివకుమార్.. డీకేకు సిద్దూ ఆశీస్సులు!
    Thu 11:06

    సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించిన శివకుమార్.. డీకేకు సిద్దూ ఆశీస్సులు!

    • కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు
    • మంత్రివర్గ సహచరులకు సిద్దరామయ్య అల్పాహార విందు
    • ఈ భేటీలో సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్
    • కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే నాయకత్వ మార్పు జరుగుతున్నట్లు ప్రచారం
    • రాజీనామా సమర్పణకు గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన
    Read full story
  • నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్
    Thu 11:01

    నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్

    • వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ
    • రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడి
    • కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం
    Read full story
  • అస‌లు రాజ‌స్థాన్ జ‌ట్టులోకి వైభ‌వ్ సూర్య‌వంశీ ఎలా వ‌చ్చాడో తెలుసా?.. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
    Thu 10:59

    అస‌లు రాజ‌స్థాన్ జ‌ట్టులోకి వైభ‌వ్ సూర్య‌వంశీ ఎలా వ‌చ్చాడో తెలుసా?.. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!

    • దేశవాళీ క్రికెట్‌లో వైభవ్ ప్రతిభను గుర్తించిన ఆర్ఆర్ స్కౌట్ సమర్ ఖాద్రీ
    • ఆర్ఆర్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచా ఏర్పాటు చేసిన ట్రయల్స్‌కు హాజరైన వైభవ్
    • ట్రయల్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన వైనం
    • వైభవ్‌ను 'జనరేషనల్ టాలెంట్' అని అభివర్ణించిన జుబిన్‌
    • అతని కోసం రూ.10 కోట్లు సిద్ధం చేయాలని ఆర్ఆర్ యాజమాన్యానికి మెసేజ్
    Read full story
  • ఎన్టీఆర్ ఒక పేరు కాదు, అదొక శకం: తండ్రిని స్మరించుకున్న బాలకృష్ణ
    Thu 11:02

    ఎన్టీఆర్ ఒక పేరు కాదు, అదొక శకం: తండ్రిని స్మరించుకున్న బాలకృష్ణ

    • ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తండ్రికి బాలకృష్ణ ఘన నివాళి
    • తెలుగువారికి ఆత్మగౌరవాన్ని పరిచయం చేసిన ధీరుడు నాన్నగారన్న బాలయ్య 
    • ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని వ్యాఖ్య
    • నాన్నగారి ఆశయాలను మోయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా
    Read full story
  • ప్రపంచంలోనే ఖరీదైన మామిడిని పండించిన‌ ఒడిశా రైతు.. తీరా ఇప్పుడు ఊహించ‌ని స‌మ‌స్య‌!
    Thu 10:47

    ప్రపంచంలోనే ఖరీదైన మామిడిని పండించిన‌ ఒడిశా రైతు.. తీరా ఇప్పుడు ఊహించ‌ని స‌మ‌స్య‌!

    • ఒడిశా రైతు పండించిన జపాన్ 'మియాజాకి' మామిడి
    • అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీకి రూ. 3 లక్షల వరకు ధర
    • దొంగల భయంతో చెట్టుకు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్న రైతు
    • ఎలా అమ్మాలో తెలియక ప్రభుత్వ సహాయం కోరుతున్న వైనం
    Read full story
  • ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
    Thu 10:33

    ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

    • ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి
    • ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు
    • మూడు తరాలుగా ఆయనపై గౌరవం తగ్గలేదన్న నారా భువనేశ్వరి
    • తెలుగుజాతి కీర్తి ఎన్టీఆరేనని స్మరించుకున్న మంత్రి నారా లోకేశ్
    Read full story
  • పాక్‌కు పహల్గాం మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి గ‌ట్టి వార్నింగ్.. కార‌ణ‌మిదే!
    Thu 10:25

    పాక్‌కు పహల్గాం మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి గ‌ట్టి వార్నింగ్.. కార‌ణ‌మిదే!

    • ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ముస్లిం దేశాలకు లష్కర్ నేత సైఫుల్లా కసూరి హెచ్చరిక
    • ఇజ్రాయెల్‌ను గుర్తించే పాలకులకు విధ్వంసం తప్పదని తీవ్ర వ్యాఖ్యలు
    • సౌదీ-పాక్ రక్షణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం
    • ఇజ్రాయెల్‌కు 400 కి.మీ. దూరంలో పాక్ ఉందని కసూరి వ్యాఖ్య
    Read full story
  • ట్విషా శర్మ మృతి కేసు: మాజీ జడ్జికి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ రద్దు
    Thu 10:16

    ట్విషా శర్మ మృతి కేసు: మాజీ జడ్జికి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ రద్దు

    • కోడలి మృతి కేసులో మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ రద్దు
    • భోపాల్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు
    • ఆధారాలను కింది కోర్టు సరిగా పరిశీలించలేదన్న ధర్మాసనం 
    • గిరిబాలా సింగ్‌ అరెస్ట్‌కు సీబీఐకి మార్గం క్లియర్
    • సీబీఐ కస్టడీలో ఆమె కుమారుడు సమర్థ్‌సింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV