Fri 17:14 రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ గెలిస్తే... కేసీఆర్ సర్కారు నిరాశపరిచింది: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ క్విజ్ పోగ్రామ్ బోయిన్ పల్లిలో ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం సన్మానిస్తుందని భావించామన్న రేవంత్ ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం బాధ కలిగించిందని వెల్లడి Read full story
Sun 20:57 బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే అంశంపై పరిశీలన ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని స్పష్టీకరణ గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని వెల్లడి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్న ధీమా డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు Read full story
Sun 20:44 భారత్ తో భయంకరమైన యుద్ధాన్ని ఆపడం పట్ల పాక్ ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతోంది: ట్రంప్ భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపింది తానేనన్న డొనాల్డ్ ట్రంప్ తన జోక్యంతో 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని వ్యాఖ్య స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన పాక్ నేతలు తనకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నారన్న ట్రంప్ మూడో పక్షం జోక్యం లేదని గతంలోనే స్పష్టం చేసిన భారత్ Read full story
Sun 20:33 'వెట్రి తమిళనాడు సూపర్ యాప్'.. ఏఐతో పాలన అందిస్తాం: విజయ్ ఎన్నికల హామీ స్టాలిన్ ప్రభుత్వంపై నటుడు విజయ్ తీవ్ర విమర్శలు అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ప్రతి కుటుంబానికి 'ప్రయారిటీ కార్డ్' ఇస్తామన్న విజయ్ 'వెట్రి తమిళనాడు సూపర్ యాప్' ద్వారా ప్రభుత్వ సేవలు తమిళనాడును ఏఐ, డిజిటల్ రాజధానిగా మారుస్తామని ప్రకటన Read full story
Sun 20:26 మా అమ్మాయి మైనరే... సినిమా ఆశ చూపి తీసుకెళ్లారు: మోనాలిసా తల్లి కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా భోస్లే మైనర్ అని తేల్చిన అధికారులు భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు సినిమా ఆశ చూపి తీసుకెళ్లారని తల్లి లతా భోస్లే ఆరోపణ నకిలీ జనన ధృవపత్రం సృష్టించినట్లు జాతీయ కమిషన్ అనుమానం విచారణకు హాజరు కావాలని కేరళ, మధ్యప్రదేశ్ డీజీపీలకు ఆదేశాలు Read full story
Sun 19:59 ఆర్సీబీతో మ్యాచ్... సొంతగడ్డపై టాస్ గెలిచిన ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛేజింగ్ చేయడం మంచిదన్న కెప్టెన్ హార్దిక్ పాండ్య ముంబై జట్టులో రెండు, ఆర్సీబీలో ఒక మార్పు Read full story
Sun 19:40 ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం.. ఇక మిగిలింది కూడా ముగించేస్తామన్న ట్రంప్ అమెరికా-ఇరాన్ మధ్య విఫలమైన ఉన్నత స్థాయి శాంతి చర్చలు కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని సంచలన ప్రకటన అణు కార్యక్రమంపై ఇరాన్ రాజీపడకపోవడమే ప్రధాన కారణం అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన ట్రంప్ Read full story
Sun 19:18 బట్లర్ బాదుడు, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... గుజరాత్ టైటాన్స్ ఈజీ విన్ లక్నోపై 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం జోస్ బట్లర్ (60), శుభ్‌మన్ గిల్ (56) అర్ధసెంచరీలు రెండో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యం లక్నో ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాటర్లు.. 164 పరుగులకే పరిమితం 4 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ Read full story
Sun 19:08 ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం: పవన్ కల్యాణ్ ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి ఆమె బహుముఖ ప్రజ్ఞను, చిరస్మరణీయ గీతాలను గుర్తు చేసుకున్న జనసేనాని ఆశా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి Read full story
Sun 19:01 ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత ఐపీఎల్‌లో 4000 పరుగుల మైలురాయిని దాటిన శుభ్‌మన్ గిల్ ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాకారం వేగంగా ఈ మార్కును చేరిన రెండో భారత బ్యాటర్‌గా ఘనత Read full story