01 Thu 19:29 స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై తీర్పు రిజర్వ్ పదిరోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా కేంద్రం వాదనలు ఈ వివాహాలకు గుర్తింపును ఇచ్చే అంశం సంక్లిష్టమైనదని కోర్టుకు తెలిపిన కేంద్రం
02 Wed 14:00 ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! సెయింట్ లూసియా ఓ మహిళ పేరు మీదున్న ఏకైక దేశం ఈ దేశానికి సెయింట్ లూసీ ఆఫ్ సిరాక్యూస్ పేరు లూసీ మూడో శతాబ్దంలో జీవించిన క్రైస్తవ మహిళ ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో భిన్న కథనాలు
03 Wed 13:42 రెండో వన్డే: టాస్ గెలిచిన ఆఫ్ఘన్.. టీమిండియాలో కొత్త ప్లేయర్ అరంగేట్రం భారత్‌తో రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ భారత జట్టులోకి ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం.. ఈ సిరీస్‌లో మూడో కొత్త ముఖం జట్టులో కుల్దీప్, జైస్వాల్‌కు చోటు.. మొత్తం మూడు మార్పులతో బరిలోకి టీమిండియా గాయం, అనారోగ్యంతో కీలక ఆటగాళ్లు దూరం.. ఆఫ్ఘన్ జట్టులోనూ మూడు మార్పులు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన
04 Wed 13:27 ఇక బ్యాంకుల ఇష్టం చెల్లదు.. అవసరం లేని పాలసీలు, లోన్లు అంటగట్టొద్దు!: ఆర్‌బీఐ బ్యాంకుల మిస్ సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు లోన్ కోసం బీమా పాలసీ కొనాలని బలవంతం చేయొద్దు ప్రతి ఉత్పత్తికి విడిగా కస్టమర్ అంగీకారం తప్పనిసరి డిజిటల్ వేదికల్లో మభ్యపెట్టే పద్ధతులపై నిషేధం 2027 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
05 Wed 13:24 క్షమాపణ చెప్పాలి, కోటి కట్టాలి.. స్టాలిన్‌కు టీవీకే నేత లీగల్ నోటీసు మాజీ సీఎం స్టాలిన్‌కు టీవీకే నేత ఆదవ్ అర్జున లీగల్ నోటీసు డ్రగ్స్ కేసుతో తనకు సంబంధాలు అంటగట్టారని ఆరోపణ 48 గంటల్లో క్షమాపణ చెప్పి, రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక తమిళనాట డీఎంకే, టీవీకే మధ్య ముదురుతున్న రాజకీయ వివాదం
06 Wed 13:12 పోలవరం ముంపుపై కేంద్రం కీలక లేఖ.. కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీశ్ రావు తెలంగాణ పరిధిలో ముంపు ప్రాంతాలను ఆదుకుంటామన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ రక్షణ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న హరీశ్ రావు ఇచ్చిన హామీ ఫైళ్లకే పరిమితం కాకుండా చూడాలని విన్నపం
07 Wed 13:09 భారత్‌పై అమెరికా వ్యూహం మారుతోందా? కమాండ్ పేరు మార్పుతో చర్చ ఇండో-పసిఫిక్ కమాండ్‌ను ‘పసిఫిక్ కమాండ్’గా మార్పు కమాండ్ వెబ్‌సైట్‌లో తప్పుగా చూపిన భారత్ మ్యాప్‌పై వివాదం పీఓకేను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడంపై విమర్శలు 2018లో ఇండో-పసిఫిక్ కమాండ్‌గా పేరు మార్చిన అమెరికా పేరు మాత్రమే మారుతోందని, బాధ్యతల్లో మార్పులేదని స్పష్టీకరణ
08 Wed 13:07 హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు హైదరాబాద్ డెంటల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్12 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు ఆరుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిన కాలేజీ ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపల్ హెచ్చరిక
09 Wed 12:48 పెవిలియన్ వెళ్తుండగా వెనక్కి పిలిచారు.. వైభవ్‌కు లైఫ్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. ఆఫ్ఘన్ ఆటగాళ్ల ఆగ్రహం! ఇండియా ఏ, ఆఫ్ఘనిస్థాన్ ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వివాదం భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ నాటౌట్ బంతి నేలకు తాకిందంటూ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై విమర్శలు అంపైర్ తీరుపై మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో థర్డ్ అంపైర్‌పై వెల్లువెత్తిన నెటిజన్ల ఆగ్రహం
10 Wed 12:39 వితంతువులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం కొత్తగా 2.20 లక్షల మంది వితంతువులకు పింఛన్లు ప్రతి నెలా రూ. 4 వేల పింఛన్ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్