నరేశ్, పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
- నరేశ్ జీవితంలోని సంఘటన ఆధారంగా 'మళ్లీ పెళ్లి'
- ప్రధాన పాత్రల్లో నరేశ్, పవిత్రా లోకేశ్
- ఎంఎస్ రాజు దర్శకత్వంలో చిత్రం
- ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన నరేశ్
- మే 26న థియేటర్లలో రిలీజ్
'మళ్లీ పెళ్లి' చిత్రం నటుడు నరేశ్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు నరేశ్ నిర్మాత. 'మళ్లీ పెళ్లి' చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.