ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేడు ఢిల్లీకి కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం
    Wed 11:12

    నేడు ఢిల్లీకి కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం

    • ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా రాజశ్యామల యాగం చేయనున్న కేసీఆర్
    • 200 మందికి పైగా హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు
    • పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం 
    Read full story
  • ఆసుపత్రిలో దుశర్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ
    Sun 18:56

    ఆసుపత్రిలో దుశర్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ

    • ఇటీవల పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణపై దాడి
    • దాడిని హేయమైన చర్యగా పేర్కొన్న మంత్రి కొండా సురేఖ
    • కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    • నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యపై ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకున్న మంత్రి
    Read full story
  • అమెరికాను ఇరాన్ కొట్టింది మామూలు దెబ్బ కాదు!
    Sun 18:45

    అమెరికాను ఇరాన్ కొట్టింది మామూలు దెబ్బ కాదు!

    • ఇరాన్ దాడులతో అమెరికా సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం
    • మరమ్మతులకే బిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా
    • నష్టం వివరాలు చెప్పడం లేదని పెంటగాన్‌పై రిపబ్లికన్ల ఆగ్రహం
    • అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించిన ఇరాన్ పాత ఫైటర్ జెట్
    • సౌదీ అరేబియాలో అమెరికా నిఘా విమానం ధ్వంసం
    Read full story
  • ఓటీటీలో ఈ వారం వినోదానికి ఢోకా లేదు.. పూర్తి జాబితా ఇదిగో!
    Sun 18:37

    ఓటీటీలో ఈ వారం వినోదానికి ఢోకా లేదు.. పూర్తి జాబితా ఇదిగో!

    • వేసవిలో వినోదం పంచేందుకు సిద్ధమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
    • నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆహాలో అందుబాటులోకి వచ్చిన కొత్త చిత్రాలు
    • తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లగ్గమ్ టైమ్, లేచింది మహిళా లోకం
    • అంతర్జాతీయ సిరీస్‌లు, చిత్రాలు తెలుగు డబ్బింగ్‌లోనూ విడుదల
    • ఈ వారం వివిధ భాషల్లో పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్
    Read full story
  • తుపానుకు ముందు ప్రశాంతత.. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు స్పెషల్ ఫోటో!
    Sun 18:18

    తుపానుకు ముందు ప్రశాంతత.. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు స్పెషల్ ఫోటో!

    • రామ్ చరణ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు
    • తుపానుకు ముందు ప్రశాంతత అంటూ ఆసక్తికర వ్యాఖ్య
    • నాకు ఇష్టమైన పోజు అంటూ చరణ్‌పై అభిమానం చాటుకున్న దర్శకుడు
    • జూన్‌లో 'పెద్ది' గ్రాండ్ రిలీజ్ 
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
    Read full story
  • టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరులైనా వదలొద్దన్న చంద్రబాబు
    Sun 18:02

    టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరులైనా వదలొద్దన్న చంద్రబాబు

    • టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
    • కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుల దౌర్జన్యం
    • మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టిన గన్‌మన్
    • ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
    • దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశం
    Read full story
  • ఈసారి ప్లీనరీ లేదు.. ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలన్న కేటీఆర్
    Sun 17:48

    ఈసారి ప్లీనరీ లేదు.. ప్రతీచోట గులాబీ జెండాలు ఎగరాలన్న కేటీఆర్

    • బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగరేయాలని పిలుపు
    • సోమవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం
    • వేసవి తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి బదులు కార్యవర్గ సమావేశం
    • ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని నేతలకు కేటీఆర్ సూచన
    • నియోజకవర్గాల్లోనే వేడుకలు జరపాలని కార్యకర్తలకు విజ్ఞప్తి
    Read full story
  • ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డ్
    Sun 17:35

    ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డ్

    • ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన సంజూ శాంసన్
    • అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్
    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు
    • ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచిన సంజూ
    • ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు
    Read full story
  • కెప్టెన్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే
    Sun 17:29

    కెప్టెన్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్
    • కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత అర్ధశతకంతో ఆదుకున్న వైనం
    • ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన గైక్వాడ్
    • నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసిన సీఎస్కే
    • గుజరాత్ బౌలర్లలో మూడు వికెట్లతో రాణించిన కగిసో రబాడా
    Read full story
  • భారత్‌లో ఈ బీచ్ గురించి వింటే వామ్మో అంటారు!
    Sun 17:02

    భారత్‌లో ఈ బీచ్ గురించి వింటే వామ్మో అంటారు!

    • గుజరాత్‌లో భయానక ప్రదేశంగా పేరుగాంచిన డ్యూమాస్ బీచ్
    • నల్లటి ఇసుకతో భయంకరంగా కనిపించే సముద్ర తీరం
    • ఒకప్పుడు శ్మశాన వాటిక కావడంతో దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్నాయి
    • చీకటి పడ్డాక అక్కడ ఉండవద్దని స్థానికుల హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV