01 Tue 12:54 మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది: సల్మాన్ ఖాన్ సెట్ లో అమ్మాయిల డ్రెస్ విషయంలో సల్మాన్ స్ట్రిక్ట్‌గా ఉంటారని చెప్పిన నటి పాలక్ తివారి విమర్శలు రావడంపై స్పందించిన సల్మాన్ ఖాన్ మహిళలు అవమానాలకు గురికాకూడదని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్య
02 Fri 14:58 ఎన్‌ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గాదె ఇన్నయ్య రెండు నెలల బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు బెయిల్ గడువు ముగిసిన వెంటనే లొంగిపోవాలని ఆదేశం
03 Fri 14:55 బీజేపీని వీడిన అన్నామలై... స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోద ముద్ర అన్నామలై నిష్క్రమణతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న తమిళనాడు బీజేపీ వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్య పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని వెల్లడి
04 Fri 14:31 అధికార దాహంతో పాక్‌ను బలిపీఠం ఎక్కిస్తున్న అసిమ్ మునీర్! ఇప్పటికే సైనిక వ్యవస్థపై మునీర్‌కు తిరుగులేని పట్టు పోలీసు సహా ఇతర రక్షణ విభాగాలన్నింటినీ సైన్యం గుప్పిట్లోకి తెచ్చే యత్నం అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలపైనా సైన్యం పెత్తనం ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
05 Fri 14:27 రేపటి నుంచి ఆఫ్ఘన్‌తో టెస్ట్ మ్యాచ్.. కోచ్ గంభీర్ కొత్త వ్యూహాలు టెస్టుల్లో దేవదత్ పడిక్కల్ కంటే సాయి సుదర్శన్‌కే ప్రాధాన్యత సాయి సుదర్శన్‌కు గతంలో సరైన అవకాశాలు రాలేదన్న గంభీర్ శ్రీలంక పర్యటనకు నలుగురు స్పిన్నర్లను సిద్ధం చేస్తామని వెల్లడి వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రిషభ్ పంత్‌కు మద్దతుగా కీలక సూచనలు మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడటం పంత్ నేర్చుకోవాలని హితవు
06 Fri 14:23 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ గండిపేట భూ కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నకిలీ జీవోలతో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించినట్లు ఆరోపణలు పరారీలో ఉండగా తమిళనాడులోని కాంచీపురంలో పట్టుబడ్డ బ్రహ్మనాయుడు
07 Fri 14:14 వైఎస్ షర్మిలకు నిరాశ.. దక్కని రాజ్యసభ టికెట్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం కర్ణాటక నుంచి మూడు స్థానాలను ప్రకటించిన పార్టీ అధిష్ఠానం షర్మిలకు టికెట్ దక్కకపోవడంతో అభిమానుల నిరాశ
08 Fri 14:03 స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తా.. మంత్రి రాజీనామాపై డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు అడిగిన శాఖ ఇవ్వలేదని మంత్రుల అసంతృప్తి మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి రామలింగారెడ్డి తనకు ఆప్త మిత్రుడన్న సీఎం
09 Fri 13:50 జూన్‌లో కారు కొంటున్నారా?.. మారుతి నెక్సా మోడళ్లపై బెస్ట్ ఆఫర్లు ఇవే! జూన్ నెలలో మారుతి నెక్సా కార్లపై రూ.2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టోపై అత్యధికంగా రూ.2.15 లక్షల ప్రయోజనాలు గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లపై ఢిల్లీలో రూ.1.85 లక్షల వరకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు బలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు
10 Fri 13:30 నిజం కాబోతున్న ‘రోబో’ సినిమా.. మనుషులపైనే తిరగబడనున్న ఏఐ! మనుషుల నియంత్రణను ఏఐ దాటొచ్చన్న ఆంథ్రోపిక్ తమను తామే అభివృద్ధి చేసుకుంటున్న ఏఐ క్లాడ్ సొంతంగానే 80 శాతం కోడింగ్ రాసినట్లు వెల్లడి ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపాలని ప్రతిపాదన