ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకంపై సర్వత్రా ఉత్కంఠ!
    01 Thu 10:14

    కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకంపై సర్వత్రా ఉత్కంఠ!

    • ఈ నెల 30న నూతన సచివాలయం ప్రారంభోత్సవం
    • 30న మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య ఒక ఫైలుపై సంతకం చేయాలంటూ అధికారులకు సీఎస్ ఆదేశం 
    •  ఆరేళ్ల తర్వాత సచివాలయంలోకి అడుగు పెట్టనున్న సీఎం కేసీఆర్
  • ఈ-కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
    02 Thu 11:33

    ఈ-కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

    • ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో అమలులో ఉన్న ఈ-కేబినెట్ విధానం
    • ఈ విధానం కోసం రూ. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న వైనం
    • ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ పరిశీలించే వెసులుబాటు
  • రౌడీ షీటర్ మిస్సింగ్ కేసులో చంద్రబాబు సీరియస్.. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్
    03 Thu 11:31

    రౌడీ షీటర్ మిస్సింగ్ కేసులో చంద్రబాబు సీరియస్.. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్

    • సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్ కు తరలింపు
    • అప్పటి నుంచి కనిపించకుండా పోయిన సాయికృష్ణ
  • తమిళ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం విజయ్‌కు దగ్గరవుతున్న వైగో!
    04 Thu 11:28

    తమిళ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం విజయ్‌కు దగ్గరవుతున్న వైగో!

    • డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలగనున్న ఎండీఎంకే
    • సీఎం విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు సన్నాహాలు
    • డీఎంకే గుర్తుపై గెలవడంతో ఎమ్మెల్యేల రాజీనామా అంశంపై పార్టీలో చర్చ
    • జూన్ 27న పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం
    • విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన వైగో కుమారుడు దురై వైగో
  • నేటి నుంచి ‘పెద్ది’లో మరో ఆరు నిమిషాల కొత్త సన్నివేశాలు
    05 Thu 11:23

    నేటి నుంచి ‘పెద్ది’లో మరో ఆరు నిమిషాల కొత్త సన్నివేశాలు

    • జూన్‌ 4న విడుదలైన పెద్ది
    • 5 నిమిషాల 56 సెకన్ల నిడివిని కొత్తగా చేర్చిన సినీ బృందం
    • మధ్యలో జాన్వీ కపూర్‌ సీన్లు తొలగించిన నేపథ్యంలో ప్రాధాన్యం
    • కొత్త సన్నివేశాల్లో ఏముంటుందోనని ఆసక్తి
    • నేటి నుంచి సాధారణ ధరలతో టికెట్లు
  • ఉస్మానియా యూనివర్సిటీకి అరుదైన గౌరవం.. దేశంలోనే తొలి వర్సిటీగా ఓయూ రికార్డు
    06 Thu 11:09

    ఉస్మానియా యూనివర్సిటీకి అరుదైన గౌరవం.. దేశంలోనే తొలి వర్సిటీగా ఓయూ రికార్డు

    • దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 4 ఐఎస్ఓ సర్టిఫికెట్లు పొందిన ఓయూ
    • విద్యా, పర్యావరణ, ఇంధన, ఆహార భద్రత నిర్వహణలో అంతర్జాతీయ గుర్తింపు
    • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ధ్రువపత్రాలు స్వీకరించిన వర్సిటీ
    • ప్రమాణాలు నిలబెట్టుకోవడమే అసలైన సవాల్ అని సూచించిన బీఐఎస్
    • వర్సిటీ 109 ఏళ్ల చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టమన్న వీసీ ప్రొఫెసర్ కుమార్
  • జీ7లో సభ్యత్వం లేదు.. అయినా భారత్‌కు రెడ్‌ కార్పెట్‌ ఎందుకు?
    07 Thu 11:03

    జీ7లో సభ్యత్వం లేదు.. అయినా భారత్‌కు రెడ్‌ కార్పెట్‌ ఎందుకు?

    • గ్లోబల్‌ సౌత్‌ గొంతుకగా భారత్‌కు గుర్తింపు
    • ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటి
    • చైనాకు చెక్‌ పెట్టగలిగే వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కు గుర్తింపు
    • వాతావరణ లక్ష్యాల్లో కీలక పాత్ర
    • స్వతంత్ర విదేశాంగ విధానంతో ప్రత్యేకత
  • నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్!
    08 Thu 10:59

    నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్!

    • లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశంపై చంద్రబాబు, శశి థరూర్ మధ్య మేధోపరమైన చర్చ
    • అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచినా.. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాదికే లాభమని థరూర్ వాదన
    • శాతాల వారీగా పెంపు సమానంగా ఉన్నా.. సంఖ్యాపరంగా పెద్ద రాష్ట్రాలకే రాజకీయ పట్టు పెరుగుతుందని హెచ్చరిక
    • గతంలో వాజపేయి హయాంలో దక్షిణాది ప్రయోజనాలను కాపాడానని గుర్తుచేసిన చంద్రబాబు
  • రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో!
    09 Thu 10:47

    రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో!

    • ఫీఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు డీఆర్ కాంగో ఊహించని షాక్
    • ఇరు జట్లు 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన‌ వైనం
    • గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డోకు 'మెస్సీ' నినాదాలతో నిరసన
    • ప్రపంచకప్‌లో తమ మొట్టమొదటి గోల్‌ను నమోదు చేసిన కాంగో
    • రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో
  • ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా!
    10 Thu 10:37

    ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా!

    • ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేష్ గుజ్రాల్ కంపెనీలో భారీ సైబర్ దోపిడీ
    • నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో నకిలీ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు
    • యజమానే స్వయంగా ఆర్డర్ ఇచ్చారని భ్రమపడి కోట్ల రూపాయలు బదిలీ చేసిన ఉద్యోగి
    • కుమార్తె దీక్షా గుజ్రాల్ చొరవతో వెలుగులోకి వచ్చిన మోసం
    • తక్షణ స్పందన వల్ల మోసపోయిన మొత్తంలో 70 శాతం రికవరీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV