ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హోటల్ లో స్వయంగా దోసెలు వేసిన ప్రియాంకాగాంధీ.. వీడియో వైరల్
    Wed 19:37

    హోటల్ లో స్వయంగా దోసెలు వేసిన ప్రియాంకాగాంధీ.. వీడియో వైరల్

    • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంక
    • మైసూరు మైలారి అగ్రహార రెస్టారెంట్ లో దోసెలు వేసిన వైనం
    • తన కూతురును ఇక్కడకు తీసుకొస్తానన్న ప్రియాంక
    Read full story
  • శ్రీవారి భక్తులకు గమనిక... జులై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల
    Sun 22:03

    శ్రీవారి భక్తులకు గమనిక... జులై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల

    • ఏప్రిల్ 18 నుంచి పలు తేదీల్లో ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్
    • ఏప్రిల్ 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
    • గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్న టీటీడీ
    • అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచన
    Read full story
  • ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన బెంగళూరు బ్యాటర్లు... వాంఖెడేలో పరుగుల వెల్లువ
    Sun 21:41

    ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన బెంగళూరు బ్యాటర్లు... వాంఖెడేలో పరుగుల వెల్లువ

    • ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత
    • ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్ మెరుపు అర్ధశతకాలు.. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్
    • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు
    • ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ముంబై బౌలర్లు
    Read full story
  • ఆశా భోంస్లే కన్నుమూత... చేతికి నల్ల రిబ్బన్లతో బరిలో దిగిన ఐపీఎల్ జట్లు
    Sun 21:24

    ఆశా భోంస్లే కన్నుమూత... చేతికి నల్ల రిబ్బన్లతో బరిలో దిగిన ఐపీఎల్ జట్లు

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూత
    • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అస్తమయం
    • ఐపీఎల్ మ్యాచ్‌లో నివాళులర్పించిన ముంబై, బెంగళూరు జట్లు
    • నల్ల బ్యాండ్లు ధరించి, ఒక నిమిషం మౌనం పాటించిన క్రికెటర్లు
    • బహుళ అవయవ వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యుల ప్రకటన
    Read full story
  • దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... ఈ నెల 14న చంద్రబాబు ప్రారంభిస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
    Sun 21:09

    దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... ఈ నెల 14న చంద్రబాబు ప్రారంభిస్తున్నారు: మంత్రి నారా లోకేశ్

    • భారతదేశపు తొలి దేశీయ క్వాంటం కంప్యూటర్ల ఆవిష్కరణకు ఏపీ సిద్ధం
    • ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
    • ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీలో 'అమరావతి 1S, 1Q' కంప్యూటర్ల ఏర్పాటు
    • అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్
    Read full story
  • బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు
    Sun 20:57

    బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు

    • బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే అంశంపై పరిశీలన
    • ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని స్పష్టీకరణ
    • గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని వెల్లడి
    • వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్న ధీమా
    • డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు
    Read full story
  • భారత్ తో భయంకరమైన యుద్ధాన్ని ఆపడం పట్ల పాక్ ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతోంది: ట్రంప్
    Sun 20:44

    భారత్ తో భయంకరమైన యుద్ధాన్ని ఆపడం పట్ల పాక్ ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతోంది: ట్రంప్

    • భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపింది తానేనన్న డొనాల్డ్ ట్రంప్
    • తన జోక్యంతో 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని వ్యాఖ్య
    • స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన
    • పాక్ నేతలు తనకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నారన్న ట్రంప్
    • మూడో పక్షం జోక్యం లేదని గతంలోనే స్పష్టం చేసిన భారత్
    Read full story
  • 'వెట్రి తమిళనాడు సూపర్ యాప్'.. ఏఐతో పాలన అందిస్తాం: విజయ్ ఎన్నికల హామీ
    Sun 20:33

    'వెట్రి తమిళనాడు సూపర్ యాప్'.. ఏఐతో పాలన అందిస్తాం: విజయ్ ఎన్నికల హామీ

    • స్టాలిన్ ప్రభుత్వంపై నటుడు విజయ్ తీవ్ర విమర్శలు
    • అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ
    • ప్రతి కుటుంబానికి 'ప్రయారిటీ కార్డ్' ఇస్తామన్న విజయ్
    • 'వెట్రి తమిళనాడు సూపర్ యాప్' ద్వారా ప్రభుత్వ సేవలు
    • తమిళనాడును ఏఐ, డిజిటల్ రాజధానిగా మారుస్తామని ప్రకటన
    Read full story
  • మా అమ్మాయి మైనరే... సినిమా ఆశ చూపి తీసుకెళ్లారు: మోనాలిసా తల్లి
    Sun 20:26

    మా అమ్మాయి మైనరే... సినిమా ఆశ చూపి తీసుకెళ్లారు: మోనాలిసా తల్లి

    • కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా భోస్లే మైనర్ అని తేల్చిన అధికారులు
    • భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు
    • సినిమా ఆశ చూపి తీసుకెళ్లారని తల్లి లతా భోస్లే ఆరోపణ
    • నకిలీ జనన ధృవపత్రం సృష్టించినట్లు జాతీయ కమిషన్ అనుమానం
    • విచారణకు హాజరు కావాలని కేరళ, మధ్యప్రదేశ్ డీజీపీలకు ఆదేశాలు
    Read full story
  • ఆర్సీబీతో మ్యాచ్... సొంతగడ్డపై టాస్ గెలిచిన ముంబై
    Sun 19:59

    ఆర్సీబీతో మ్యాచ్... సొంతగడ్డపై టాస్ గెలిచిన ముంబై

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
    • తొలుత బ్యాటింగ్ చేయనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • ఛేజింగ్ చేయడం మంచిదన్న కెప్టెన్ హార్దిక్ పాండ్య
    • ముంబై జట్టులో రెండు, ఆర్సీబీలో ఒక మార్పు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV