రేపు అఖిల్ సినిమా విడుదల.. తిరుమల వెంకన్నను దర్శించుకున్న నాగార్జున, అమల
- అఖిల్, సాక్షి వైద్య జంటగా 'ఏజెంట్'
- ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్
- రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ అఖిల్
తమ కుమారుడి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈరోజు నాగార్జున, అమల తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక ప్రధాన పాత్రను పోషించారు. సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.