01 Tue 22:32 రిపబ్లిక్ టీవీ సదస్సులో చంద్రబాబు... తన అనుభవాన్నంతా మాటల్లో చూపించిన టీడీపీ అధినేత విజన్ 2047పై చంద్రబాబు అభిప్రాయాలు భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న చంద్రబాబు ఉత్తమ ప్రభుత్వ పాలసీతో 25 ఏళ్లలో పేదరికం లేని సమాజం ఏర్పడుతుందని వెల్లడి డిజిటల్ కరెన్సీ ద్వారా రాజకీయ అవినీతికి చెక్ పెట్టొచ్చని వ్యాఖ్యలు
02 Mon 13:44 రోప్‌వేతో భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి సిద్ధం భువనగిరి కోటలో మంత్రి జూపల్లి పర్యటన అక్టోబర్ 2లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం రూ.56.81 కోట్లతో అభివృద్ధి పనులు 1,020 మీటర్ల పొడవైన రోప్‌వే నిర్మాణం యాదాద్రి-భువనగిరి-కొలనుపాక టూరిజం సర్క్యూట్ లక్ష్యం
03 Mon 13:32 ఐపీఎల్‌లో మెగా ట్రేడ్?.. ముంబైని వీడనున్న హార్దిక్.. జైస్వాల్‌పై ఎంఐ కన్ను! ముంబై ఇండియన్స్‌ను వీడనున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా యశస్వి జైస్వాల్ కోసం రాజస్థాన్‌తో ట్రేడింగ్ ఒప్పందం కెప్టెన్సీ దక్కకపోవడంతో రాజస్థాన్‌పై జైస్వాల్ అసంతృప్తి సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టును వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం జట్టులో ప్రక్షాళన దిశగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అడుగులు
04 Mon 13:27 పవన్ కల్యాణ్ మాటలకు ఆయన పీఏ కూడా స్పందించరు: జడ శ్రవణ్ కుమార్ పవన్ హావభావాలపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వస్తున్నాయన్న శ్రవణ్ కుమార్ సినిమాల్లో కంటే నిజ జీవితంలో అద్భుతంగా నటిస్తున్నారని వ్యాఖ్య సుగాలి ప్రీతి కేసులో పవన్ మాట మార్చారని విమర్శ
05 Mon 13:08 టెక్నాలజీ వినియోగం నుంచి సృష్టికర్తగా.. డిజిటల్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్ గత 12 ఏళ్లలో గ్లోబల్ డిజిటల్ శక్తిగా ఎదిగిన భారత్ 102 కోట్లకు చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు.. భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ ఏఐ, సెమీకండక్టర్ల రంగంలో భారీ పెట్టుబడులు, కీలక ప్రాజెక్టులు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న యూపీఐ, ఆధార్ వంటి డీపీఐ సేవలు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 38వ ర్యాంకుకు ఎగబాకిన భారత్
06 Mon 13:04 డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు! తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను ఢీకొన్న టిప్పర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వెంకన్న అక్రమాలను అడ్డుకుంటే లారీలతో తక్కించి చంపేస్తారా? అని ప్రశ్నించిన హరీశ్
07 Mon 13:02 ఆఫీస్ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు! ఏఐ స్టార్టప్ ఉద్యోగంతో పాటు 3 అదనపు ఆదాయ మార్గాలు కుక్కల సంరక్షణతో నెలకు రూ.90 వేల ఆదాయం ఇల్లు కొనాలనే లక్ష్యంతో అదనపు పనులు సిరామిక్ ప్లేట్ల తయారీని వ్యాపారంగా మలిచిన మహిళ సోషల్ మీడియాలోనూ కంటెంట్ సృష్టిస్తున్న జెన్నిఫర్
08 Mon 12:59 నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి.. కానీ తప్పు మాత్రం డ్రైవర్‌ది కాదంట..! టెక్సాస్‌లో ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా కారు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో ఉండగా ఘటన కారు అతివేగంతో గోడను ఢీకొట్టిందని పోలీసుల వెల్లడి డ్రైవర్‌పై అనుమానాలు లేవని, విచారణ కొనసాగుతోందని స్పష్టీకరణ
09 Mon 12:56 రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత పులివెందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్న జగన్ రేపు సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైసీపీ అధినేత నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న జగన్
10 Mon 12:54 ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీ? ఎండ వేడి తగ్గించేందుకు ఈపీఎస్ గోడలపై ఆసక్తి థర్మోకోల్ ఆధారిత ఇన్సులేషన్ టెక్నాలజీగా గుర్తింపు బయట వేడి ఇంట్లోకి రావడాన్ని తగ్గించే సామర్థ్యం ఏసీ వినియోగం, విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం తేలికైన ప్యానెల్స్‌తో వేగవంతమైన నిర్మాణం