పంజాబీ పాటకు స్టెప్పులు వేసిన కోహ్లీ, అనుష్క.. వీడియో వైరల్
- జిమ్ లో హుషారుగా డ్యాన్స్ చేసిన దంపతులు
- కాలు పట్టేయడంతో మధ్యలోనే ఆపేసిన విరాట్
- ఐపీఎల్ లో సత్తా చాటుతున్న కోహ్లీ
కానీ, కొన్ని సెకన్లకే కాలు పట్టేయడంతో కోహ్లీ పక్కకు వెళ్లిపోయాడు. దాంతో, అనుష్క బిగ్గరగా నవ్వింది. వీడియో ఆఫ్ ద డే అంటూ కోహ్లీ, అనుష్క డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫు ఐపీఎల్ 16వ సీజన్ లో బిజీగా ఉన్నాడు. అనుష్క పలు మ్యాచ్ లకు హాజరై స్టేడియంలో సందడి చేస్తోంది.