• కోడికత్తి, బాబాయ్ హత్య అని చెప్పి మేము ఎన్నికల్లో గెలిచాం: రఘురామకృష్ణరాజు
    Wed 15:08

    కోడికత్తి, బాబాయ్ హత్య అని చెప్పి మేము ఎన్నికల్లో గెలిచాం: రఘురామకృష్ణరాజు

    • జగన్ వంద మంది సలహాదారులను పెట్టుకున్నారన్న రఘురాజు
    • రాష్ట్రం కోసం జగన్ సొంతంగా ఏం సలహా ఇస్తారని ప్రశ్న
    • డబ్బు లేకపోవడం వల్ల మొన్న బటన్ నొక్కలేదని సీఎస్ చెప్పారని వ్యాఖ్య
  • రజనీకాంత్‌పై వ్యాఖ్యలు.. విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు కష్టమేనా?
    Tue 10:30

    రజనీకాంత్‌పై వ్యాఖ్యలు.. విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు కష్టమేనా?

    • రజనీకాంత్‌పై విజయ్ పార్టీ నేత వ్యాఖ్యలతో తీవ్ర కలకలం
    • బీజేపీ-తమిళగ వెట్రి కళగం మధ్య పొత్తు చర్చలకు బ్రేక్
    • విజయ్ పార్టీ తీరును తప్పుబట్టిన అన్నాడీఎంకే, బీజేపీ
    • రజనీకి మద్దతుగా నిలిచిన పళనిస్వామి, అన్నామలై
    • తమిళనాడులో చతుర్ముఖ పోరుకు రంగం సిద్ధం
  • కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి రూ. కోటి అపహరణ
    Tue 10:25

    కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి రూ. కోటి అపహరణ

    • హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినిమా తరహా దోపిడీ
    • బాధితులు ఏసీ మెకానిక్‌లని వెల్లడి
    • హవాలా డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు
    • నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు
  • రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్
    Tue 10:10

    రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్

    • గత 11 ఆర్థిక సంవత్సరాల్లో రూ.9.75 లక్షల కోట్లను రైటాఫ్ చేసిన బ్యాంకులు 
    • రైటాఫ్ చేసినంత మాత్రాన రుణగ్రహీతల బాధ్యత తీరిపోదని కేంద్రం స్పష్టీక‌ర‌ణ‌
    • మొండి బకాయిల రద్దు 2019-20లో గరిష్ఠ స్థాయికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్ల‌డి
    • నిబంధనలు పాటించని కారణంగా క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌పై ఆర్బీఐ జరిమానా
  • భారత్‌లోని హిందువులే లక్ష్యం.. దాడులకు ఐసిస్ అనుబంధ గ్రూపుల పిలుపు!
    Tue 10:06

    భారత్‌లోని హిందువులే లక్ష్యం.. దాడులకు ఐసిస్ అనుబంధ గ్రూపుల పిలుపు!

    • కౌంటర్ ఎక్స్‌ట్రీమిజం ప్రాజెక్ట్ నివేదికలో వెల్లడి
    • పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాలను పేర్కొన్న ఉగ్రవాదులు
    • అమెరికాలో ఇటీవల జరిగిన దాడులను ప్రశంసించిన ఐసిస్
    • ఆన్‌లైన్ ద్వారా విస్తృతంగా నియామకాలు, ప్రచారం
  • రెండేళ్ల కుమార్తెతో 23వ అంతస్తు నుంచి దూకిన తండ్రి
    Tue 09:57

    రెండేళ్ల కుమార్తెతో 23వ అంతస్తు నుంచి దూకిన తండ్రి

    • సైబర్ సిటీ గురుగ్రామ్‌లో ఘటన
    • మృతుడు ఢిల్లీకి చెందిన రాహుల్ విజయరాన్‌గా గుర్తింపు
    • నివసిస్తున్న భవనం నుంచి కాకుండా వేరే టవర్ నుంచి దూకడంపై అనుమానాలు
    • ఘటనా స్థలంలో మృతదేహాలు ఛిన్నాభిన్నం
    • ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
  • హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
    Tue 09:50

    హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

    • హైదరాబాద్ మియాపూర్‌లో బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు
    • ప్రమాదంలో 10 మంది ఫార్మా ఉద్యోగులకు స్వల్ప గాయాలు
    • బాచుపల్లి వద్ద మలుపులో అదుపుతప్పిన వాహనం
    • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స
  • యూపీలో ఉగ్ర కుట్ర.. 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి అరెస్ట్
    Tue 09:46

    యూపీలో ఉగ్ర కుట్ర.. 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి అరెస్ట్

    • ఐసిస్‌తో సంబంధాల ఆరోపణలపై యువకుడి అరెస్ట్
    • ఆన్‌లైన్‌లో ఐసిస్ భావజాల ప్రచారం.. రిక్రూట్‌మెంట్
    • షరియా ఆధారిత ఖలీఫా వ్యవస్థే లక్ష్యంగా కుట్ర
    • మారుపేర్లతో ప్రత్యేక గ్రూపులు నడిపినట్లు గుర్తింపు
  • మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
    Tue 09:44

    మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

    • పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,56,740 
    • రూ. 2.59 లక్షలు దాటిన కేజీ వెండి ధర
    • అమెరికా-ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణం
    • డాలర్ పతనం.. సురక్షిత పెట్టుబడిగా బంగారం
  • చైనాలో ధర్మవరం చేనేత వైభవం.. పట్టుచీర తయారీపై ప్రదర్శన
    Tue 09:42

    చైనాలో ధర్మవరం చేనేత వైభవం.. పట్టుచీర తయారీపై ప్రదర్శన

    • చేనేత డిజైనర్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
    • బీజింగ్ వసంత్ మేళాలో మగ్గంపై చీర నేసి ప్రదర్శన
    • అంతర్జాతీయంగా ధర్మవరం పట్టుకు డిమాండ్ పెంచే ప్రయత్నం
    • కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో కార్యక్రమం నిర్వహణ