ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యుద్ధం ఎందుకన్నాడు... 25 ఏళ్ల జైలు శిక్ష పడింది!
    01 Mon 22:23

    యుద్ధం ఎందుకన్నాడు... 25 ఏళ్ల జైలు శిక్ష పడింది!

    • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
    • రష్యా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్లాదిమిర్ కరముర్జా
    • గతేడాది అరెస్ట్
    • కరముర్జాపై పలు అభియోగాలు మోపిన రష్యా ప్రభుత్వం
  • ఒక్క డీల్‌కే రూ.76 లక్షలు.. పార్టీకి రావాలంటే రూ.25 లక్షలు.. తన సంపాదన రహస్యం చెప్పిన ఓరీ!
    02 Wed 11:40

    ఒక్క డీల్‌కే రూ.76 లక్షలు.. పార్టీకి రావాలంటే రూ.25 లక్షలు.. తన సంపాదన రహస్యం చెప్పిన ఓరీ!

    • గత నెలలో కేవలం ఒక్క సోషల్ మీడియా డీల్‌కే రూ.76 లక్షలు సంపాదించినట్లు వెల్లడి
    • పార్టీలు, ఈవెంట్లకు హాజరయ్యేందుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఛార్జ్
    • చిన్ననాటి స్నేహితుడిలా నటిస్తూ స్పీచ్ ఇస్తానంటున్న ఓరీ
    • దేశంలో షారుఖ్ ఖాన్, తన పోజు మాత్రమే ఫేమస్ అని వ్యాఖ్య
    • తన డబ్బు వ్యవహారాలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారని వెల్లడి
  • రూ.వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.. రోజూ తినే ఈ ఆహారాల్లోనే ఉంది మంచి ప్రొటీన్‌
    03 Wed 11:39

    రూ.వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.. రోజూ తినే ఈ ఆహారాల్లోనే ఉంది మంచి ప్రొటీన్‌

    • జామపండులో గణనీయ ప్రొటీన్‌
    • శాకాహారులకు బఠానీ మంచి ఎంపిక
    • మినప్పప్పు పోషకాలతో నిండిన ఆహారం
    • శనగపిండిలో కూడా ప్రొటీన్‌ మోతాదు ఎక్కువే
    • గుమ్మడి గింజలు, వేరుశెనగలు పోషక విలువలు కలిగిన ఆహారాలు
  • 80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు
    04 Wed 11:13

    80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు

    • అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక ఒప్పందంపై ఆశలు
    • కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగింపు
    • హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలకు మార్గం సుగమం
    • రూపాయి విలువ 31 పైసలు పెరిగి 94.29 వద్ద ట్రేడవుతోంది
    • ఎఫ్‌ఐఐలు తిరిగి కొనుగోళ్లకు రావచ్చని నిపుణుల అంచనా
  • ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
    05 Wed 11:10

    ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

    • ఫుడ్ కమిషన్ ఛైర్మన్ భద్రత పునరుద్ధరణపై కీలక పరిణామం
    • సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పిన డివిజన్ బెంచ్
    • ఛైర్మన్ చిట్టా విజయప్రతాప్ రెడ్డికి 1+1 భద్రత కొనసాగింపు
    • ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం
    • ఈ అంశంలో లోతైన పరిశీలన అవసరమని స్పష్టం చేసిన కోర్టు
  • మంగళగిరిలో కొత్త శోభ.. కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌
    06 Wed 11:10

    మంగళగిరిలో కొత్త శోభ.. కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

    • మంగళగిరి మండలం కాజలో ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభం
    • కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌
    • రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణం
    • 17 ఎకరాల చెరువు చుట్టూ 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్
    • 12,800 మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే
    07 Wed 11:09

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

    •  పది రూపాయల మేర తగ్గిన పసిడి
    •  అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలోపేతం ప్రభావం
    •  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.51 లక్షలకు పైగా
  • పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు
    08 Wed 10:59

    పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు

    • ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న తుమ్మల
    • వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం మంచిదని సూచన
    • ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
  • వైభవ్‌తో వాగ్వాదం.. శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా!
    09 Wed 10:58

    వైభవ్‌తో వాగ్వాదం.. శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా!

    • వైభవ్‌ సూర్యవంశితో ఘర్షణకు దిగిన శ్రీలంక ఆటగాడు విషెన్‌ హలంబగే
    • అంపైర్ల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు
    • ఐపీఎల్‌ ప్రదర్శనలపై వైభవ్‌ను స్లెడ్జింగ్‌ చేసినట్లు ఆరోపణలు
    • సూపర్‌ ఓవర్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం
    • వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని బీసీసీఐ
  • భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్ రాక.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్
    10 Wed 10:51

    భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్ రాక.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్

    • హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి భారత్‌కు రాక
    • ఆయన కొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రీమియర్ ముంబైలో నిర్వహణ
    • నోలన్‌తో పాటు హీరోలు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ కూడా హాజరు
    • ప్రపంచవ్యాప్తంగా జులై 17న విడుదల కానున్న 'ది ఒడిస్సీ'
    • పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV