Sat 14:35 పార్టీలో ఉన్న చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకుంటాం: నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు పదోన్నతి సాధారణ కార్యకర్తలాగానే పార్టీ కోసం పాటుపడ్డానన్న నాగబాబు ఇప్పుడు తనపై మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని వివరణ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని ఉద్ఘాటన Read full story
Mon 14:53 డీఎంకే పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారు: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం డీఎంకే, దాని మిత్రపక్షాల వైఖరిపై విమర్శల వర్షం డీఎంకే పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శలు ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపు Read full story
Mon 14:52 వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన ప్రతిభ.. అతడు భవిష్యత్ స్టార్: శ్రేయస్ అయ్యర్ రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై శ్రేయస్ ప్రశంసలు వైభవ్ భవిష్యత్ తరం ఆటగాడని, అరుదైన ప్రతిభ అని కితాబు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటేనే లక్ష్యంపై స్పష్టత ఉంటుందని వ్యాఖ్య Read full story
Mon 14:39 లోకేశ్... ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా వద్దకు వచ్చావా?: లక్ష్మీపార్వతి చంద్రబాబు పుట్టినరోజున నారా కుటుంబంపై లక్ష్మీపార్వతి విమర్శలు జగన్ ముందు నీవెంత అంటూ లోకేశ్ పై మండిపాటు ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా అని ప్రశ్న Read full story
Mon 14:33 నన్ను ‘ప్లేయర్’ అనేవారు.. చీర లాగారు, అసభ్యకరంగా తాకారు: టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన నాసిక్ టీసీఎస్‌లో ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. మత మార్పిడి ఆరోపణలు సహోద్యోగులపై ఫిర్యాదు చేసిన నవ వధువు.. 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు మహిళా మేనేజర్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సిట్ ఇది ‘కార్పొరేట్ జిహాద్’ అని మహారాష్ట్ర సీఎం వ్యాఖ్య ఆరోపణలను ఖండించిన టీసీఎస్.. నిందిత ఉద్యోగులను సస్పెండ్ చేసిన యాజమాన్యం Read full story
Mon 14:25 హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన నేత చంద్రబాబు: బర్త్ డే విషెస్ తెలిపిన ధర్మపురి అరవింద్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎంపీ అరవింద్ 1990లలోనే స్పష్టమైన విజన్‌తో చంద్రబాబు పనిచేశారని ప్రశంస హైటెక్ సిటీతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించారని కితాబు Read full story
Mon 14:07 చంద్రబాబుకు సానా సతీష్ బర్త్ డే విషెస్.. పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంస ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు పాలనలో డిక్షనరీ, సంస్కరణల్లో ట్రెండ్ సెట్టర్ అని ప్రశంస ఐటీ, డ్వాక్రా విప్లవాలను గుర్తు చేసిన ఎంపీ సతీష్ బాబు Read full story
Mon 14:05 వాట్ ఏ జర్నీ... పూరీ జగన్నాథ్ కెరీర్ పై విజయ్ సేతుపతి ట్వీట్ భారత చలనచిత్ర పరిశ్రమలో 26 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్ డాషింగ్ డైరెక్టర్‌కు నటుడు విజయ్ సేతుపతి ప్రత్యేకంగా శుభాకాంక్షలు పూరీ ప్రయాణం ధైర్యం, నమ్మకంతో నిర్మించిన ఒక లెగసీ అని ప్రశంస పూరీ దర్శకత్వంలో ‘స్లమ్‌డాగ్’ చిత్రంలో నటిస్తున్న విజయ్ సేతుపతి పూరీతో పనిచేయడం గొప్ప అనుభవమని వ్యాఖ్య Read full story
Mon 13:54 డ్రెస్సింగ్ రూమ్‌లో ఇన్ని కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు: వరుణ్ చక్రవర్తి ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న కేకేఆర్ రాజస్థాన్ జట్టుపై విజయం సాధించిన కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారన్న వరుణ్ చక్రవర్తి Read full story
Mon 13:42 చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా సైనస్ సర్జరీ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఎండోస్కోపిక్ విధానంలో చికిత్స పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన చాలా ఏళ్లుగా సైనస్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్ Read full story