Tue 19:48 ఈ తరానికి దొరికిన 'శకుంతల' సమంతనే! 'శకుంతల' పాత్రకి గల ప్రత్యేకత వేరు ఇంతవరకూ ఈ పాత్రను చేసిన హీరోయిన్స్ చాలా తక్కువమంది ఈ జనరేషన్ లో సమంతకి మాత్రమే దక్కిన అదృష్టం ఆమె కెరియర్లో ఎప్పటికీ ప్రథమస్థానంలో నిలిచే పాత్ర ఇది ఈ నెల 14వ తేదీన విడుదలవుతున్న సినిమా Read full story
Thu 23:07 దడదడలాడించిన పంజాబ్ కింగ్స్... ముంబై ఖాతాలో మరో ఓటమి ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ (112*) వృథా లక్ష్య ఛేదనలో చెలరేగిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80*), శ్రేయస్ అయ్యర్ (66) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్ (3/22) ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకున్న పంజాబ్ Read full story
Thu 22:47 భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ లో మృత్యుఘంటికలు! పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల హత్యల పరంపర తాజాగా లష్కర్ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై దాడి గత రెండేళ్లుగా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల హతం మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు జరుపుతున్న గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనలతో పాక్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లలో కలకలం Read full story
Thu 22:34 సింగపూర్ వెళుతున్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం ఈ నెల 21 నుంచి సింగపూర్‌లో పర్యటించనున్న ఏపీ మంత్రులు పాలన, శాంతిభద్రతలు, పర్యాటకంపై అధ్యయనం చేయనున్న బృందం పర్యటనపై 9 మంది మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు ఉత్తమ విధానాలను గుర్తించి ఏపీలో అమలు చేయాలని సూచన Read full story
Thu 22:22 ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది: ట్రంప్ ప్రకటన ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు ఇది తాను పరిష్కరించిన పదో యుద్ధమన్న డొనాల్డ్ ట్రంప్ Read full story
Thu 22:11 సీఎంపై అనుచిత పోస్టు కేసు... వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్ట్ కేసు పూడి శ్రీహరికి కుప్పం కోర్టులో ఊరట ఆ పోస్ట్‌ను తాను పెట్టలేదని, ఫార్వార్డ్ కూడా చేయలేదని శ్రీహరి స్పష్టీకరణ శ్రీహరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న వైసీపీ నేతలు Read full story
Thu 21:47 నారా లోకేష్‌తో వీహెచ్‌పీ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై మంత్రి హామీ మంత్రి లోకేష్‌ను కలిసిన విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు గోసంరక్షణ, ఆలయ భూముల పరిరక్షణపై కీలక వినతులు గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని లోకేష్ హామీ ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న వీహెచ్‌పీ హిందూ ధర్మ పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి Read full story
Thu 21:30 పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన డికాక్... 112 నాటౌట్ వాంఖడేలో చెలరేగిన ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ 60 బంతుల్లో 112 పరుగులతో అజేయ సెంచరీ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా.. జట్టును ఆదుకున్న డికాక్ నమన్ ధీర్ (50)తో కలిసి 122 పరుగుల భారీ భాగస్వామ్యం పంజాబ్ కింగ్స్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై Read full story
Thu 21:20 ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు.. డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన లోక్‌సభ స్థానాల పునర్విభజనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని స్పష్టత ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి సీట్లు పెరుగుతాయని వెల్లడి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా విమర్శ జనాభా ప్రాతిపదికన విభజనను వ్యతిరేకిస్తున్న దక్షిణాది నేతలు Read full story
Thu 21:17 విశాఖ ఘటన... యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్ విశాఖ లాడ్జిలో యువతి ఆత్మహత్య పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య ఘర్షణ దాడి చేయడంతో మనస్తాపానికి గురై బలవన్మరణం ఘటనకు సంబంధించి ఆరుగురు స్నేహితుల అరెస్ట్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే కోణంలో దర్యాప్తు Read full story