01 Mon 09:29 కేసీఆర్ అందుకోసమే మూడోసారి సీఎం కావాలనుకుంటున్నారు: పొంగులేటి ఫైర్ కొత్తగూడెం ప్రకాశం మైదానంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం రాష్ట్రంలో ఇప్పుడు కుటుంబ పాలన నడుస్తోందన్న పొంగులేటి కేసీఆర్‌లో నిజాయతీ లోపించిందన్న జూపల్లి
02 Sun 18:15 మృణాల్, పూజా హెగ్డేలకు గులాబ్ జామూన్ తినిపించిన వరుణ్ ధావన్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా ప్రమోషన్స్‌లో సరదా సన్నివేశం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న రొమాంటిక్ కామెడీ విడాకుల తర్వాత ఇద్దరి ప్రేమలో పడే యువకుడి కథ వరుణ్, డేవిడ్ ధావన్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం
03 Sun 18:03 కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్... భువీపై సచిన్ ప్రశంసలు ఐపీఎల్ ఫైనల్ ముందు భువనేశ్వర్ కుమార్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు ఈ సీజన్‌లో భువీ విజయ రహస్యం 'వొబ్లీ సీమ్' బౌలింగేనన్న దిగ్గజం పాత స్వింగ్ బౌలింగ్ పద్ధతిని భువీ వదిలేశాడని విశ్లేషణ కచ్చితమైన లైన్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడని వెల్లడి ఫైనల్లో గుజరాత్‌పై భువీ ప్రదర్శన ఆర్సీబీకి కీలకం కానుంది
04 Sun 17:42 ఆ డ్రైవర్ రిటైర్ అవుతుంటే అందరిలోనూ భావోద్వేగాలే! కేఎస్ఆర్టీసీలో 34 ఏళ్ల పాటు డ్రైవర్‌గా మచ్చలేని సేవ సర్వీసులో ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్ జోసెఫ్ మచాడో 22 ఏళ్ల పాటు వోల్వో బస్సులను నడిపిన అరుదైన ఘనత చివరి ట్రిప్పులో ప్రయాణికులు, సిబ్బంది ఘన సత్కారం గుండె ఆపరేషన్ సమయంలో ఆదుకున్న సంస్థకు కృతజ్ఞతలు
05 Sun 17:32 ఎక్కడైనా ఇదే సీన్... రియల్ ఎస్టేట్ రంగానికి 'డబుల్ ట్రబుల్'! అధిక వడ్డీ రేట్లతో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై ఒత్తిడి భారత్‌లో 2026 తొలి త్రైమాసికంలో 4 శాతం తగ్గిన గృహ విక్రయాలు ఆదాయంతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు శక్తిపై ప్రభావం చైనాలో తీవ్ర రూపం దాల్చిన రియల్ ఎస్టేట్ సంక్షోభం తగ్గిన గృహ రుణ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్న ఇంధన ధరలు
06 Sun 17:19 లతా మంగేష్కర్ కు ఆ కోరిక మాత్రం తీరలేదట! మైఖేల్ జాక్సన్‌ను కలవలేకపోవడంపై లతా మంగేష్కర్ ఆవేదన ఆయన్ను కలిసే అవకాశం రాలేదన్న లోటు గుండెల్లో ఉండిపోయిందని వెల్లడి పాప్ కింగ్ మరణించినప్పుడు నివాళులర్పించిన భారత కోకిల సంగీత ప్రపంచంలో ఇద్దరు దిగ్గజాలు భౌతికంగా కలవలేకపోయిన వైనం
07 Sun 17:03 జూన్ 2 నుంచి రష్యాలో నారా లోకేష్ పర్యటన... పెట్టుబడులే టార్గెట్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ రష్యా పర్యటన జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్న లోకేష్ సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి
08 Sun 16:57 గండిపేట భూ కుంభకోణం.. బొల్లా బ్రహ్మనాయుడే కీలక వ్యక్తి: డీసీపీ శ్రీనివాస్ గండిపేటలో రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు భారీ కుట్ర ఈ కుంభకోణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రపై ఆధారాలు నకిలీ జీవోల తయారీకి రూ.4 కోట్లు చెల్లించినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడి ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారని, గాలింపు కొనసాగుతోందని ప్రకటన
09 Sun 16:38 పాకిస్థాన్ ఐఎస్ఐ కొత్త అస్త్రం ఇతడేనా? ఢిల్లీలో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన పోలీసులు పాకిస్థాన్ ఆపరేటివ్ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన 9 మంది అరెస్ట్ నిందితుల నుంచి పాక్ నిర్మిత గ్రెనేడ్లు, పిస్టళ్లు స్వాధీనం సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి దాడులకు ప్లాన్ ఐఎస్ఐ అండతో పనిచేస్తున్నట్లు భారత ఏజెన్సీల ఆరోపణలు
10 Sun 16:17 ఆ సమయంలో 'పెద్ది' నుంచి తప్పుకుందామని అనుకున్నాను: శివ రాజ్ కుమార్ క్యాన్సర్ చికిత్స సమయంలో 'పెద్ది' సినిమా వదిలేయాలనుకున్న శివ రాజ్ కుమార్ తప్పుకోవద్దని, తాము వేచిచూస్తామని చెప్పిన చిత్రబృందం 2024లో బ్లాడర్ క్యాన్సర్‌కు అమెరికాలో చికిత్స తీసుకున్న శివన్న రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది' జూన్ 4న థియేటర్లలోకి రానున్న పాన్-ఇండియా మూవీ