Sun 20:05 తోపులాటలో ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బండి సంజయ్ తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ ఈ నెల 5న బండి సంజయ్ అరెస్ట్ బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట Read full story
Tue 08:59 బీహార్ ఆసుపత్రిలో మున్నాభాయ్ ఎంబీబీఎస్.. రోగికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తుండగా ఘటన సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆసుపత్రి వివరణ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమంటూ తీవ్ర విమర్శలు భారీగా ఖాళీలు ఉన్నాయని గతంలోనే స్పష్టం చేసిన కాగ్ నివేదిక Read full story
Tue 08:56 వైరా-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం వైరా వద్ద టోల్‌గేట్‌ను ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య ప్రయాణించిన దూరానికే రుసుము వసూలు చేసే విధానం అమలు ఈ రహదారి వల్ల హైదరాబాద్-వైజాగ్ మధ్య 50 కిలోమీటర్ల దూరం ఆదా ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ హైవేపై ప్రవేశం నిషిద్ధం Read full story
Tue 08:47 అంతర్జాతీయ స్థాయిలో ‘రాకా’ మ్యూజిక్: సంగీత దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ‘రాకా’ సంగీతంపై ఆసక్తికర విషయాలు చెప్పిన సాయి అభ్యంకార్ అంతర్జాతీయ స్థాయిలో మ్యూజిక్ అందిస్తామన్న మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు అట్లీకి సంగీతంపై స్పష్టమైన విజన్ ఉందని వెల్లడి సినిమాపై మరింతగా పెరిగిన అంచనాలు Read full story
Tue 08:40 బెంగాల్‌లో ఐప్యాక్ సేవలకు బ్రేక్.. బీజేపీ కుట్రేనన్న తృణమూల్ పశ్చిమ బెంగాల్‌లో కార్యకలాపాలు తగ్గించిన ఐప్యాక్ ఈడీ దాడులు, డైరెక్టర్ అరెస్ట్‌తో కీలక నిర్ణయం క్షేత్రస్థాయి కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేత ఇది బీజేపీ ప్రభుత్వ కుట్రేనని టీఎంసీ ఆరోపణ సేవలు కొనసాగుతున్నాయని, ఎవరికీ నష్టం జరగదని టీఎంసీ హామీ Read full story
Tue 08:26 తుపాకీ కాల్పులు.. కత్తులతో దాడి.. రణరంగంగా మారిన జర్మనీ గురుద్వారా జర్మనీలోని ఓ గురుద్వారాలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కత్తులు, తుపాకీతో దాడి.. 11 మందికి గాయాలు ఆధిపత్య పోరు, నిధుల వివాదమే కారణమని పోలీసుల అనుమానం రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు.. ఒకరి అరెస్ట్ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Tue 08:26 అక్షయ తృతీయ ఎఫెక్ట్... తిరుమల శ్రీవారి డాలర్లకు విపరీతమైన డిమాండ్ రెండ్రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.1.10 కోట్ల అమ్మకాలు బంగారం ధరలు పెరిగినా భక్తితో కొనుగోలు చేసిన భక్తులు గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగిన విక్రయాలు శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల కౌంటర్ వద్ద బారులు తీరిన జనం Read full story
Tue 08:26 ఆపిల్‌లో కొత్త శకం.. 15 ఏళ్ల తర్వాత తప్పుకున్న సీఈవో టిమ్ కుక్ ఆపిల్ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ నియామకం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్న టిమ్ కుక్ ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ హెడ్‌గా ఉన్న టెర్నస్ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులు Read full story
Tue 08:11 హార్దిక్ మంత్రం పనిచేసిందా?.. అప్పటివరకు నెమ్మదిగా.. ఆ తర్వాత తిలక్ ఊచకోత! ఐపీఎల్‌లో ఫామ్‌లోకి వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ గుజరాత్‌పై 45 బంతుల్లోనే అజేయ శతకం హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తర్వాత గేర్ మార్చిన వైనం ముంబై తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం ఒక దశలో 22 బంతుల్లో 19 పరుగులతో నెమ్మదిగా ఆడిన తిలక్ Read full story
Tue 08:11 శాంతి చర్చలకు అమెరికా చర్యలే అడ్డంకి: ఇరాన్ తమ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి ఆగ్రహం తదుపరి విడత చర్చల్లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఇరాన్ విమర్శ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య తొలి విడత చర్చలు Read full story