కారును ఢీకొట్టిన ట్రక్కు... సురక్షితంగా బయటపడిన కేంద్రమంత్రి
- జమ్మూకశ్మీర్ లో ఘటన
- రంబన్ జిల్లాలో కారులో వెళుతున్న కిరణ్ రిజిజు
- లోడుతో వస్తున్న ట్రక్కు ఢీకొట్టిన వైనం
- గాయాల్లేకుండా బయటపడిన కేంద్రమంత్రి
వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది కారు డోర్లు తెరిచి కేంద్రమంత్రిని వెలుపలికి తీసుకువచ్చారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు కిరణ్ రిజిజు నేడు జమ్మూకశ్మీర్ వచ్చారు.