ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగరేశాం.. 160 సీట్లు గెలుస్తాం: అచ్చెన్నాయుడు
    01 Wed 15:23

    పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగరేశాం.. 160 సీట్లు గెలుస్తాం: అచ్చెన్నాయుడు

    • జగన్ మన రాష్ట్రానికి పట్టిన శని అన్న అచ్చెన్నాయుడు
    • టీడీపీ లేకుండా చేయడానికి జగన్ చేయని ప్రయత్నం లేదని విమర్శ
    • ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానిని కోరుకోవడం లేదని వ్యాఖ్య
  • భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
    02 Fri 01:18

    భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

    • భారత్, ఫ్రాన్స్‌ను ఫుట్‌బాల్ కలుపుతోందన్న ప్రధాని మోదీ
    •  పారిస్‌లో 'బొంజౌర్ మోదీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భేటీ
    •  ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు శుభాకాంక్షలు
    •  జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన
  • డిజిటల్ బాటలో తెలంగాణ కేబినెట్.. ఇకపై సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్
    03 Fri 01:17

    డిజిటల్ బాటలో తెలంగాణ కేబినెట్.. ఇకపై సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్

    • తెలంగాణలో పేపర్‌లెస్ కేబినెట్ సమావేశాల ప్రారంభం
    • మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం
    • పారదర్శకత, పాలనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం
    • వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్
  • విజయవాడ కస్టడీ డెత్: సీబీఐ విచారణ జరిపించాలి: వై.ఎస్. జగన్
    04 Fri 01:16

    విజయవాడ కస్టడీ డెత్: సీబీఐ విచారణ జరిపించాలి: వై.ఎస్. జగన్

    • విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
    • మే 9 నుంచి అదృశ్యమైన యువకుడు సాయికృష్ణ
    • బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ తీరుపై విమర్శలు
  • లిక్కర్ స్కామ్: మాజీ మంత్రి కారుమూరి కుమారుడికి 14 రోజుల రిమాండ్
    05 Fri 01:16

    లిక్కర్ స్కామ్: మాజీ మంత్రి కారుమూరి కుమారుడికి 14 రోజుల రిమాండ్

    •  గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ సునీల్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన ఈడీ
    •  రూ.28 కోట్ల కిక్‌బ్యాకులు పొందినట్లు ఈడీ ఆరోపణ
    •  ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ.195 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా
  • కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ
    06 Thu 23:14

    కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ

    • పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఏపీ మంత్రి లోకేశ్ 
    • ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగాన్ని వివరించిన వైనం
    • బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి
    • మత్స్య సంపద ఎగుమతుల్లో పరస్పర సహకారంపై ఇరువురి మధ్య చర్చ
    • లోకేశ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సువేందు అధికారి
  • ఓ పాకిస్థానీ టెర్రరిస్టు ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు: 'కాలా హిరణ్' నిర్మాత సంచలన ఆరోపణలు
    07 Thu 23:03

    ఓ పాకిస్థానీ టెర్రరిస్టు ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు: 'కాలా హిరణ్' నిర్మాత సంచలన ఆరోపణలు

    • 'కాలా హిరన్' సినిమా నిర్మాత అమిత్ జానీకి హత్య బెదిరింపులు
    • పాకిస్థాన్ నుంచి ఫోన్లు వస్తున్నాయని సంచలన ఆరోపణ
    • డ్రోన్లు, గ్రెనేడ్లతో దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని వెల్లడి
    • సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా తీయడమే దీనికి కారణమని ఆరోపణ
    • కేంద్ర హోం శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడి
  • రేపే సమంత 'మా ఇంటి బంగారం' విడుదల.. అంచనాలు పెంచుతున్న బుకింగ్స్
    08 Thu 22:53

    రేపే సమంత 'మా ఇంటి బంగారం' విడుదల.. అంచనాలు పెంచుతున్న బుకింగ్స్

    • జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా 'మా ఇంటి బంగారం' విడుదల
    • సినిమాకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్
    • టిక్కెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయని తెలిపిన చిత్ర యూనిట్
    • నందినీ రెడ్డి దర్శకత్వం, రాజ్ నిడిమోరు క్రియేటర్
    • చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం
  • నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం
    09 Thu 22:43

    నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం

    • ఆర్ఐఎన్ఎల్ నిధులు నిలిపివేయడంతో మూతపడిన విమల విద్యాలయం
    • మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక కృషితో పునఃప్రారంభం
    • పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర విద్యాశాఖ
    • ప్రారంభం రోజే వందల సంఖ్యలో విద్యార్థుల ప్రవేశాలు
    • విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్‌లో నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
  • స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల నిధులు
    10 Thu 22:42

    స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల నిధులు

    • స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు
    • మొత్తం నిధులు 3.25 బిలియన్ ఫ్రాంక్స్‌కు పరిమితం
    • అదే సమయంలో 50 శాతం పెరిగిన కస్టమర్ డిపాజిట్లు
    • స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి
    • దేశాల జాబితాలో 46వ స్థానంలో నిలిచిన భారత్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV