ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చితక్కొట్టిన తెలుగోడు తిలక్ వర్మ... ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు
    Sun 21:44

    చితక్కొట్టిన తెలుగోడు తిలక్ వర్మ... ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు

    • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
    • రెండో మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ ముంబయి
    • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్
    • నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 రన్స్
    • 46 బంతుల్లో 84 పరుగులు చేసిన తిలక్ వర్మ
    Read full story
  • కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా
    Sat 15:22

    కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా

    • తనపై అసత్య ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారన్న ఇలియాస్
    • ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా
    • ఈ నెల 20న హాజరుకావాలంటూ ఎమ్మెల్యేకు సమన్లు
    Read full story
  • విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని
    Sat 15:13

    విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని

    • తన పెళ్లికి రావాలంటూ విజయ్ దేవరకొండను ఆహ్వానించిన అభిమాని
    • అనపర్తికి చెందిన అభిమాని హీరోకు స్వయంగా పెళ్లి కార్డు అందించిన వైనం
    • ఫ్యాన్‌ను ఆప్యాయంగా పలకరించిన విజయ్ దేవరకొండ
    • కొత్త జీవితం ప్రారంభిస్తున్న అభిమానికి శుభాకాంక్షలు తెలిపిన హీరో
    Read full story
  • బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంత‌స్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్‌!
    Sat 15:11

    బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంత‌స్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్‌!

    • ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు నష్టపోయి యువ ప్రాపర్టీ డీలర్ ఆత్మహత్య
    • లక్నోలో 11వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణం
    • భార్యకు ఫోన్ చేసి ఏడుస్తూ తన నష్టం గురించి చెప్పిన రియల్టర్
    • "బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నందుకే ఆత్మహత్య" అని సూసైడ్ నోట్
    • సెషన్ బెట్టింగ్‌లో నష్టపోయినట్టు గుర్తింపు.. బెట్టింగ్ నెట్‌వర్క్‌పై పోలీసుల దృష్టి
    Read full story
  • వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య
    Sat 14:56

    వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య

    • హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన
    • మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్న కార్తీక్, మంజుల
    • ఉరివేసుకుని భర్త, విషం తాగి భార్య బలవన్మరణం
    Read full story
  • బెంగాల్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?
    Sat 14:51

    బెంగాల్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?

    • బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎవరూ ఊహించలేరన్న సౌరవ్ గంగూలీ
    • ప్రధాని మోదీ, సీఎం మమత, దుర్గామాత కూడా ఫలితాలు చెప్పలేరని వ్యాఖ్య
    • సోమవారం బ్యాలెట్ బాక్సులు తెరిస్తేనే అసలు విషయం తెలుస్తుందని వెల్లడి
    • ఎల్లుండి ఓట్ల లెక్కింపు.. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి అనుకూల అంచనాలు
    Read full story
  • కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా?
    Sat 14:44

    కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా?

    • శరీరం ఇచ్చే ఆరోగ్య సంకేతాల్లో కఫం రంగు ఒకటి
    • తెలుపు, పారదర్శక కఫం సాధారణంగా జలుబు, అలర్జీల సూచన
    • పసుపు, ఆకుపచ్చ రంగులు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్టు సంకేతం
    • గోధుమ, నలుపు రంగులు కాలుష్యం, ధూమపానం ప్రభావం కావచ్చు
    • సమస్య తగ్గకపోయినా, రంగు మారినా డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం
    Read full story
  • వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు!
    Sat 14:37

    వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు!

    • సామాన్యులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
    • ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించిన హిందుస్థాన్ యూనీలీవర్
    • ఇతర కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం
    Read full story
  • భార్యపై కోపం.. అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన కిరాతక అల్లుడు!
    Sat 14:35

    భార్యపై కోపం.. అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన కిరాతక అల్లుడు!

    • భార్యతో గొడవల కారణంగా అత్తపై పగ పెంచుకున్న అల్లుడు
    • బైక్‌పై వెళుతూ హెల్మెట్‌తో దాడి చేసి అత్తను హత్య చేసిన వైనం
    • ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని నాటకమాడిన నిందితుడు
    • సీసీ ఫుటేజ్ ఆధారంగా భర్త నేరాన్ని బయటపెట్టిన భార్య
    • నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ
    Sat 14:29

    అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ

    • అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్య
    • అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శ
    • శత్రుదేశాలు చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామన్న ఇరాన్ సైనికాధికారి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV