01 Thu 13:03 ఐపీఎల్ లో మారిన రూల్స్.. సరికొత్తగా మార్చనున్న ఇంపాక్ట్ ప్లేయర్ 16వ సీజన్ కోసం నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లోకి రేపటి నుంచి మెగా లీగ్
02 Fri 22:54 తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. మణికొండలో జనసేన కొత్త ఆఫీస్ హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి
03 Fri 22:42 కోల్‌కతాలో నారా లోకేశ్ జోరు... 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 సమావేశాలు! పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కోల్‌కతాలో మంత్రి లోకేశ్ పర్యటన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేవలం 5 గంటల వ్యవధిలో 17 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం ఐటీసీ, శ్యామ్ ఫెర్రో, విక్రమ్ సోలార్, కోల్ ఇండియా వంటి సంస్థలతో చర్చలు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను వివరించిన లోకేశ్
04 Fri 22:41 శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)లో మరోసారి పెద్ద తిరుగుబాటు తొమ్మిది మందిలో ఆరుగురు లోక్‌సభ ఎంపీలు రెబల్‌గా మారడంతో సంక్షోభం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన
05 Fri 22:24 గోల్డ్ చైన్లు, క్రూరమైన చూపు.. నాని 'ప్యారడైజ్' నుంచి మరో పవర్‌ఫుల్ పాత్ర! నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ది ప్యారడైజ్' భయంకరమైన పాత్రలో నటుడు రాఘవ్ జుయల్ ఆగస్టు 21న సినిమా గ్రాండ్ రిలీజ్ తెలుగు సహా 8 భాషల్లో విడుదల కానున్న చిత్రం కీలక పాత్రల్లో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు
06 Fri 22:12 అమెరికా దాడిలో మృతి.. విశాఖకు చేరిన నావికుడు సురేశ్ మృతదేహం అమెరికా దాడిలో మరణించిన నావికుడు పట్నాల సురేశ్ విశాఖకు చేరిన సురేశ్ మృతదేహం తమ కుటుంబానికి ఆయనే ఏకైక ఆధారమని భార్య ఆవేదన కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గణబాబు హామీ
07 Fri 22:09 రియల్ ఎస్టేట్ రంగంలోకి జెనరేటివ్ ఏఐ... ఇక వేగంగా ఇళ్ల నిర్మాణం! భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణం ఎంతో వేగవంతం రియల్ ఎస్టేట్ రంగంలోకి జెనరేటివ్ ఏఐ ప్రవేశం కొనుగోలుదారుల ఇష్టాలకు తగినట్టుగా ఇళ్ల రూపకల్పన నిర్మాణ వ్యయం, సమయం గణనీయంగా ఆదా ఈవై, క్రెడాయ్ నివేదికలో కీలక అంశాల వెల్లడి
08 Fri 22:03 ఫిన్‌లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఫిన్‌లాండ్‌లో 45 రోజులుగా కనిపించని హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ రెడ్డి కొడుకు ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వం, ఎంబసీ వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ ఫిన్‌లాండ్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపిన కేంద్రం
09 Fri 21:50 దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏపీలో ప్రారంభం కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభమైన బంగారు గనుల తవ్వకం దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఇదే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏటా 1000 కిలోల శుద్ధి చేసిన బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యం బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం రామగిరి సహా మరో నాలుగు ప్రాంతాల్లోనూ బంగారు నిక్షేపాల గుర్తింపు
10 Fri 21:40 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?... క్లారిటీ ఇవ్వని బీసీసీఐ 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీల ప్రాతినిధ్యంపై స్పష్టతనివ్వని బీసీసీఐ జట్టు ఎంపిక వ్యూహాత్మక అంశమని, బహిరంగంగా చర్చించలేమన్న బీసీసీఐ కార్యదర్శి సెలెక్టర్లు, కోచ్, క్రికెట్ కమిటీతో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని వెల్లడి