: స్పాట్ ఫిక్సింగ్ నిందితుల కస్టడీ పొడిగింపు

స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ లో అరెస్టయిన బుకీ విందూ దారాసింగ్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సీఈఓ గురునాథ్ మయ్యప్పన్ ల కస్టడినీ ఈ నెల 14 వరకు పొడిగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News