ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బౌండరీలకు బ్రేకులేసిన ఆఫ్గన్ బౌలర్.. టీ20ల్లో అరుదైన రికార్డు!
    01 Tue 14:09

    బౌండరీలకు బ్రేకులేసిన ఆఫ్గన్ బౌలర్.. టీ20ల్లో అరుదైన రికార్డు!

    • పాకిస్థాన్ తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న ఆఫ్గన్
    • కెప్టెన్, బౌలర్ గా ‘అద్వితీయ’ పాత్ర పోషించిన రషీద్ ఖాన్
    • టీ20ల్లో ఒక్క బౌండరీ ఇవ్వకుండా వరుసగా 100 బంతులేసిన బౌలర్ గా రికార్డు
  • పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి
    02 Tue 11:38

    పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి

    • పవన్ వల్ల కులాల కుంపటి రాజుకుంటోందన్న నారాయణస్వామి
    • ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని ఆరోపణ
    • సాయికృష్ణ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
  • అన్నా హజారే అల్టిమేటం.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష
    03 Tue 11:30

    అన్నా హజారే అల్టిమేటం.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష

    • జులై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే హెచ్చరిక
    • మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
    • ఫీజుల పెంపు, ఐడీ ప్రూఫ్‌ తప్పనిసరి చేయడంపై అభ్యంతరం
    • ‘ఒక దరఖాస్తు-ఒక అంశం’ నిబంధనను వ్యతిరేకించిన హజారే
    • కొత్త నిబంధనలు పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆరోపణ
  • ఆ విషయంలో నారా లోకేశ్‌తో నన్ను పోల్చడం కరెక్టే: రామ్ చరణ్
    04 Tue 11:27

    ఆ విషయంలో నారా లోకేశ్‌తో నన్ను పోల్చడం కరెక్టే: రామ్ చరణ్

    • 'పెద్ది' సక్సెస్.. రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో పాల్గొన్న రామ్ చరణ్
    • నారా లోకేశ్‌తో చ‌ర‌ణ్‌ ప్రస్థానాన్ని పోల్చిన యాంకర్
    • లోకేశ్‌ సెల్ఫ్ మేడ్ లీడర్ అనడాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన చెర్రీ
    • వారసత్వాన్ని కాకుండా స్వయంకృషిని నమ్ముకున్నారని వెల్లడి
    • విమర్శలను అధిగమించి ఎదిగిన తీరులో త‌మ‌కు సారూప్యతలు ఉన్నాయన్న చ‌ర‌ణ్‌
  • ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
    05 Tue 11:23

    ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

    • విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి
    •  పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ ఆదేశం
    •  మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • సినిమాల నుంచి నేరుగా సీఎం కాలేదు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నా: విజయ్‌
    06 Tue 11:21

    సినిమాల నుంచి నేరుగా సీఎం కాలేదు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నా: విజయ్‌

    • అసెంబ్లీలో సీఎం విజయ్‌ సంచలన వ్యాఖ్యలు
    • ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం వల్లే అధికారంలోకి వచ్చానని వ్యాఖ్య
    • కరూర్‌ ఘటనలో 41 మంది మృతిపై ఆవేదన
    • సీఏఏ వ్యతిరేకత, సామాజిక న్యాయం కోసం తాము మొదటి నుంచే పోరాడుతున్నామని వెల్లడి
  • బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారినా.. ఈ పిల్లి మాత్రం పర్మినెంట్.. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అసలైన బాస్!
    07 Tue 11:13

    బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారినా.. ఈ పిల్లి మాత్రం పర్మినెంట్.. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అసలైన బాస్!

    • 2011 నుంచి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉంటున్న లారీ
    • తనకు సేవకుడిగా ఉన్న కైర్ స్టార్మర్ రాజీనామాను ఆమోదించానని లారీ పేరుతో ఉన్న ఖాతాలో సెటైరికల్ పోస్ట్
    • బ్రిటన్ రాజకీయ గందరగోళంలో లారీ స్థిరత్వానికి చిహ్నంగా మారిందని విశ్లేషణ
    • ఎలుకలను పట్టుకోవడం అధికారిక విధి అయినా రాజకీయ వ్యాఖ్యాతగా లారీకి గుర్తింపు
  • గాదె సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం
    08 Tue 11:09

    గాదె సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం

    • గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక మలుపు
    •  నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసినట్లు గుర్తింపు
    •  ఫుటేజ్‌ను భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన దుండగులు
    •  డేటా రికవరీకి సిట్ ప్రయత్నాలు, డిలీట్ చేసిన వారిపై విచారణ 
  • అమరావతికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి
    09 Tue 11:05

    అమరావతికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి

    • అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్న మిథున్
    • మదనపల్లె మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకుందని మండిపాటు
    • కూటమి పాలనలో మామిడి రైతులు ఎంతో నష్టపోయారని ఆవేదన
  • ఇండియా జెర్సీపై తన పేరు చూసి వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం
    10 Tue 10:57

    ఇండియా జెర్సీపై తన పేరు చూసి వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం

    • ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
    • భారత జెర్సీని అందుకుని భావోద్వేగానికి లోనైన స్టార్ బ్యాటర్
    • భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్
    • అతడిని ఎంపిక చేయకుండా ఉండలేకపోయామన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
    • జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV