ఏప్రిల్ 8న మోదీ హైదరాబాద్ రాక... తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం
- హైదరాబాదులో మోదీ పర్యటన
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
- ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు
- తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు
సికింద్రాబాద్-విశాఖ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు వస్తోంది. కాగా, ఈ రైలు ఆగే స్టేషన్లు, సమయాలు, చార్జీల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.