01 Fri 14:57 నరేశ్, పవిత్ర లోకేశ్ ల 'మళ్లీ పెళ్లి' పోస్టర్ విడుదల నరేశ్, పవిత్ర జంటగా 'మళ్లీ పెళ్లి' నరేశ్ సొంత బ్యానర్ పై సినిమా నిర్మాణం దర్శకత్వం వహించిన ఎంఎస్ రాజు
02 Sun 13:37 క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ మరో ముందడుగు.. ఖరీదైన పరీక్షలు ఇక ఉచితం హైదరాబాద్ నిమ్స్‌లో త్వరలో లిక్విడ్ బయాప్సీ సేవలు ప్రారంభం రక్త నమూనాతోనే క్యాన్సర్ దశ, తీవ్రతను గుర్తించే ఆధునిక పరీక్ష ఇప్పటికే 1443 మందికి ఉచితంగా ఎన్‌జీఎస్ జన్యు పరీక్షలు పూర్తి ఆరోగ్యశ్రీ కింద ఈ ఖరీదైన పరీక్షలన్నీ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడి పేద, మధ్యతరగతి రోగులకు ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యం
03 Sun 13:21 అతనో స్పెషల్ ట్యాలెంట్.. లైన్ అండ్ లెంగ్త్ పసిగట్టడంలో దిట్ట: వైభవ్ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా! 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సచిన్ ప్రశంసలు ఐపీఎల్ 2026లో 776 పరుగులు, 72 సిక్సులతో గేల్ రికార్డు బ్రేక్ వైభవ్ రిస్ట్ వర్క్.. బంతిని పసిగట్టే తీరు అద్భుతమన్న టెండూల్కర్ నువ్వు నువ్వుగానే ఉండు అంటూ యువ సంచలనానికి సచిన్ సలహా అతనిపై అంచనాల ఒత్తిడి పెట్టొద్దని అభిమానులకు, సెలక్టర్లకు విజ్ఞప్తి
04 Sun 13:06 వియత్నాం చేతికి 'బ్రహ్మోస్' అస్త్రం.. డీల్ ఖరారు చేసిన భారత్ వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఒప్పందం పూర్తి ఇండోనేషియాతోనూ ఇదే తరహా ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి సింగపూర్‌లో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కీలక ప్రకటన దక్షిణ చైనా సముద్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యం రక్షణ ఎగుమతులను భారీగా పెంచుకోవడంపై భారత్ దృష్టి
05 Sun 12:52 బెంగాల్‌లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి! హుగ్లీ జిల్లాలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చేయిచేసుకున్న జనం 'దొంగ దొంగ' నినాదాలతో వెల్లువెత్తిన నిరసన అభిషేక్ బెనర్జీ ఘటన మరుసటి రోజే మరో దాడి
06 Sun 12:38 ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం: ఆర్సీబీ కెప్టెన్ ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ఆర్సీబీ ఫైనల్ కూడా మామూలు మ్యాచేనని వ్యాఖ్యానించిన కెప్టెన్ రజత్ పాటిదార్ గతేడాది టైటిల్ గెలిచిన మైదానంలోనే ఫైనల్ ఆడనుండటంతో ఆత్మవిశ్వాసం ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపుల్‌గా ఆలోచించాలని సూచించిన కోచ్ ఆండీ ఫ్లవర్ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న బెంగళూరు
07 Sun 12:07 సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు తెలుగు సినిమాకు కృష్ణ సేవలు మరువలేనివని కొనియాడిన సీఎం నూతన సాంకేతికతను పరిశ్రమకు పరిచయం చేశారని ప్రశంస
08 Sun 11:51 బంగ్లా ఖాళీ చేసేది లేదు.. దమ్ముంటే ఖాళీ చేయించండి: రబ్రీదేవి సవాల్ బీహార్‌లో ప్రభుత్వ బంగ్లాపై రాజుకున్న వివాదం ఖాళీ చేయాలని ఆదేశాలు.. ససేమిరా అంటున్న రబ్రీదేవి నన్ను బలవంతంగా ఖాళీ చేయించండి చూద్దాం అంటూ సవాల్ మరో మంత్రికి బంగ్లా కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం రబ్రీదేవి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
09 Sun 11:33 'ఫరెవర్ మై హీరో'.. నాన్నకు మహేశ్ బాబు భావోద్వేగ నివాళి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగ పోస్ట్ 'ఫరెవర్ మై హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న' అంటూ నివాళి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్న సూపర్ స్టార్ ఎమోషనల్‌గా స్పందిస్తున్న అభిమానులు, నెటిజన్లు
10 Sun 11:17 పేసర్ల వార్.. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే! నేడు ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ, జీటీ అమీతుమీ ఇరు జట్ల పేస్ బౌలింగే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం పర్పుల్ క్యాప్ కోసం రబడా, భువనేశ్వర్ మధ్య హోరాహోరీ పోరు అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు అనుకూలించనుండటంతో పెరిగిన ఆసక్తి ఇరు జట్లలోనూ అనుభవం, యువతతో కూడిన పటిష్ఠమైన పేస్ దళం