ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అసెంబ్లీలో గందరగోళం.. 10 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
    Fri 10:01

    అసెంబ్లీలో గందరగోళం.. 10 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

    • జీవో నెంబర్ 1 రద్దు చేయాలంటూ టీడీపీ ఆందోళన
    • రెడ్ లైన్ దాటారంటూ సస్పెన్షన్ విధించిన స్పీకర్
    • సస్పెన్షన్ పై టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
    Read full story
  • కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్
    Wed 18:45

    కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్

    • బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీని నాలుగు విభాగాలుగా విభజించారన్న సీతక్క
    • రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ
    • బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని వ్యాఖ్య
    Read full story
  • విద్య‌లో గాలిలో మేడ‌లు వ‌ద్దు గ‌ట్టి పునాదే ముద్దు... అక్కడి నుంచే లోకేశ్ సంస్కరణలు
    Wed 18:34

    విద్య‌లో గాలిలో మేడ‌లు వ‌ద్దు గ‌ట్టి పునాదే ముద్దు... అక్కడి నుంచే లోకేశ్ సంస్కరణలు

    • పాఠ‌శాల విద్య‌లో స‌మ‌స్య‌లు గుర్తింపు.. సంస్క‌ర‌ణ‌ల అమ‌లు 
    • పునాది ద‌శ అభ్య‌స‌నాలు మెరుగుప‌రిచేందుకు ప్ర‌ణాళిక‌లు అమ‌లు 
    • జీ-ఎఫ్ఎల్‌ఎన్, టీఏఆర్ఎల్‌తో ప్రాథ‌మిక విద్య‌లోనే బ‌ల‌మైన పునాది 
    • ఫ్యాన్సీ విద్యా విధానాల జోలికి వెళ్ల‌ని మంత్రి లోకేశ్
    Read full story
  • విజయ్‌కు షాకిచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేక్
    Wed 18:21

    విజయ్‌కు షాకిచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేక్

    • రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్‌ 
    • మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 6 సీట్లు తక్కువగా ఉన్న వైనం
    • 118 మంది సభ్యుల సంతకాలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానన్న గవర్నర్
    Read full story
  • కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
    Wed 17:54

    కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

    • మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
    • హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనున్నట్లు వెల్లడి
    • అరగంట పాటు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి సమావేశం
    Read full story
  • డీఎంకే, తృణమూల్ ఓటమి... ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు అఖిలేష్ ప్రకటన
    Wed 17:54

    డీఎంకే, తృణమూల్ ఓటమి... ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు అఖిలేష్ ప్రకటన

    • డీఎంకే, తృణమూల్ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన ఐ-ప్యాక్
    • నిధుల కొరత కారణంగా ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు వెల్లడి
    • డీఎంకే, తృణమూల్ ఓటమి నేపథ్యంలో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రచారం
    • ఈ ప్రచారాన్ని ఖండించిన అఖిలేష్ యాదవ్
    Read full story
  • టీవీకేతో కాంగ్రెస్ కలవడం, స్టాలిన్ ఓటమిపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
    Wed 17:44

    టీవీకేతో కాంగ్రెస్ కలవడం, స్టాలిన్ ఓటమిపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

    • డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్
    • తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఏ పార్టీకైనా ఉంటుందన్న కనిమొళి
    • కాంగ్రెస్ నిర్ణయాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య
    • స్టాలిన్ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని వెల్లడి
    Read full story
  • విమర్శించడం తప్ప పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవు: కొల్లు రవీంద్ర
    Wed 16:57

    విమర్శించడం తప్ప పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవు: కొల్లు రవీంద్ర

    • బందరు చరిత్ర తిరగరాసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న కొల్లు రవీంద్ర
    • రోడ్లు, తాగునాటి సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
    • గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా చేసిందని విమర్శ
    Read full story
  • విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత
    Wed 16:53

    విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత

    • ఇండియా కూటమి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కర్ణాటక బీజేపీ నాయకుడు
    • డీఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శ
    • కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధామంతమంటూ లేదని వ్యాఖ్య
    • డీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు రావొచ్చని హెచ్చరిక
    Read full story
  • సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వ శర్మ
    Wed 16:28

    సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వ శర్మ

    • అసోం ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
    • మే 11న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం
    • అప్పటి వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించనున్న హిమంత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV