-
అమెజాన్ ప్రైమ్ లో హఠాత్తుగా ప్రత్యక్షమైన 'బలగం'
- ఈ నెల 3వ తేదీన థియేటర్లకు వచ్చిన 'బలగం'
- మౌత్ టాక్ తోనే పొందిన సక్సెస్
- ఎలాంటి సంకేతాలు లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి
-
హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడి కోసం కన్నతల్లి హత్య.. ఇంట్లోనే పూడ్చిపెట్టి 10 నెలలుగా నాటకం!
- హైదరాబాద్‌లో తల్లిని హత్య చేసిన కూతురు, ఆమె ప్రియుడు
- మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి నాటకం
- 10 నెలల క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి
- ప్రేమను అంగీకరించలేదనే కక్షతో ఈ దారుణం
- బైక్‌పై అనుమానంతో దర్యాప్తు చేయగా బట్టబయలైన నిజం
-
రష్యా నుంచి భారత్‌కు 60 మిలియన్ బ్యారెళ్ల చమురు... వచ్చే నెలలో డెలివరీ
- దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం చర్యలు
- అమెరికా మినహాయింపుల నేపథ్యంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన రిఫైనరీలు
- ఇరాన్ చమురును కూడా కొనుగోలు చేసిన భారత్ రిఫైనరీలు
-
రేవంత్ రెడ్డికి దమ్ముంటే నాపై పోటీకి రావాలి: హరీశ్ రావు సవాల్
- మళ్లీ సీఎం అవుతానని రేవంత్ కలలు కంటున్నారని హరీశ్ ఎద్దేవా
- బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్య
- కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసిందని విమర్శ
- నియోజకవర్గాల పునర్విభజన వల్ల బీఆర్ఎస్ కే మేలు జరుగుతుందన్న హరీశ్
-
'వందేమాతరం' పాడటం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- 'వందేమాతరం' సర్క్యులర్‌ను సవాలు చేసిన పిటిషన్ కొట్టివేత
- ఆదేశాలు కేవలం సలహా మాత్రమేనని, తప్పనిసరి కాదని చెప్పిన సుప్రీంకోర్టు
- ప్రభుత్వ సర్క్యులర్‌లో శిక్షార్హమైన చర్యలు లేవని స్పష్టం చేసిన ధర్మాసనం
- పరోక్ష ఒత్తిడి ఉంటుందన్న పిటిషనర్ వాదనలు ఊహాజనితమన్న కోర్టు
- దేశభక్తిని బలవంతం చేయలేరని వాదించిన సీనియర్ న్యాయవాది
-
భాగ్యనగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త
- మెట్రో, ఏసీ డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ
- పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట
- ఆర్టీసీ బస్సులు ఉండగా పెట్రోల్ కష్టాలు దండుగ అంటూ ఆర్టీసీ ఎండీ ఆసక్తికర వ్యాఖ్య
-
ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు
- పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహం
- నూతన జంటను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
- ఈ వేడుకకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఒకే వేదికపై సందడి చేసిన రేవంత్ రెడ్డి, నారా లోకేశ్
-
అమరావతి 'ఐకానిక్' టవర్లు రెడీ అవుతున్నాయి.. డయాగ్రిడ్ టెక్నాలజీతో అద్భుత నిర్మాణం: నారాయణ
- అమరావతిలో వేగం పుంజుకున్న ఐకానిక్ టవర్ల పనులు
- హెచ్‌ఓడీ టవర్-3 వద్ద 'కార్నర్ నోడ్' అమర్చే పనులను ప్రారంభించిన నారాయణ
- అమరావతి నిర్మాణానికి ప్రజల పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని వెల్లడి
-
బుమ్రాకు సంజనా ఫన్నీ వార్నింగ్.. 'ధురంధర్ 2' డైలాగ్‌తో ఆటపట్టించిన భార్య
- "జస్సీ.. ఇల్లు గుర్తురాలేదా?" అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్
- భర్త బాయ్స్ నైట్ ప్లాన్ గురించి ప్రస్తావిస్తూ సరదా వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్‌గా మారిన ఈ డైలాగ్
- సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే సంభాషణ ఇది
-
అనుమతిలేదంటూ హర్మూజ్ దాటిన పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
- యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ఇరాన్ నిబంధనలు
- షార్జా నుంచి కరాచీకి వెళుతున్న పాకిస్థాన్ కంటైనర్ నౌక
- అనుమతి లేదంటూ నౌకను నిలిపివేసిన ఇరాన్
- ధృవీకరించిన కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం