-
పెళ్లి తరువాత రమ్యకృష్ణతో చేసిన సినిమా ఇది .. కాస్త భయపడ్డాను: కృష్ణవంశీ
- కృష్ణవంశీ రూపొందించిన 'రంగమార్తాండ'
- నిన్ననే థియేటర్లకు వచ్చిన సినిమా
- తొలి ఆటతోనే దక్కిన మంచి రెస్పాన్స్
- రమ్యకృష్ణ గొప్ప నటి అంటూ కృష్ణవంశీ కితాబు
-
మా జోలికి రావొద్దు... బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఇరాన్‌పై దాడికి అమెరికాకు సహకరించొద్దని బ్రిటన్‌కు అరాఘ్చీ హెచ్చరిక
- తమ సైనిక స్థావరాలను వాడనీస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్
- బ్రిటన్ ప్రధాని సొంత ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపణ
- తమ ప్రయోజనాలపై దాడి చేయొద్దని ఇరాన్‌కు యూకే ప్రతి హెచ్చరిక
-
కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్
- గత శనివారం అంజన్న ఆశీర్వాద యాత్ర ముగింపు సమయానికి ఆలయం మూసివేత
- ఈరోజు మళ్లీ ఆలయానికి వచ్చిన బండి సంజయ్
- ఆశీర్వచనాలు, ప్రసాదం అందించిన అర్చకులు
-
విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న... కమల్ హాసన్ ఏమన్నారంటే?
- విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశాలపై మీడియా ప్రశ్న
- ఆ విషయాలు నాకెందుకు,చాలా పనులున్నాయని కమల్ హాసన్ వ్యాఖ్య
- తోటి నటుడిపై కమల్ హాసన్ స్పందన సరిగ్గా లేదని నెటిజన్ల విమర్శలు
-
'రాకాస'తో వస్తున్న కొణిదెల నిహారిక.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అని వెల్లడి
- నిహారిక నిర్మాతగా వస్తున్న 'రాకాస'
- సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన చిత్రం
- క్లీన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించామన్న నిహారిక
- వచ్చే ఏడాది తాను మళ్లీ వెండి తెరపై కనిపించే అవకాశం ఉందని వెల్లడి
-
ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో ఎదురుదెబ్బ
- ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన కేకేఆర్ పేసర్ ఆకాశ్ దీప్
- వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి
- ఇప్పటికే హర్షిత్ రాణా, మతీశ పతిరణ సేవలపై నెలకొన్న అనిశ్చితి
- కొత్త బౌలర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్న కోల్‌కతా యాజమాన్యం
-
సోషల్ మీడియా పరిచయాలు అమ్మాయిలను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్
- స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఆడపిల్లల పాలిటశాపంగా మారుతోందన్న సజ్జనార్
- సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని హెచ్చరిక
- మోసగాళ్ల మాటలు నమ్మి అమ్మాయిలు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంచుకుంటున్నారని ఆందోళన
- వాటిని అడ్డం పెట్టుకుని మోసగాళ్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని హెచ్చరిక
-
ఇది సినిమా కాదు... రీసెట్ బటన్: ధురంధర్-2పై రామ్ గోపాల్ వర్మ
- ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురందర్ ది రివెంజ్
- మార్చి 19న వరల్డ్ వైడ్ రిలీజ్
- మరోసారి మ్యాజిక్ చేసిన రణవీర్, ఆదిత్య ధర్ కాంబో
- మార్చి 19కు ముందు తీసిన సినిమాలన్నింటినీ మరిచిపోవాల్సిందేనన్న వర్మ
- లేకపోతే ఫిల్మ్ మేకర్స్ మూర్ఖులవుతారని వ్యాఖ్యలు
-
సౌదీపై ఇరాన్ క్షిపణి దాడుల్లో తెలంగాణ వ్యక్తి దుర్మరణం
- సౌదీ రాజధాని రియాద్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్
- క్షిపణి శకలాలు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన రవిగోపాల్
- మృతుడిది మహబూబాబాద్ జిల్లా
-
పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి... ఫొటోలు వైరల్!
- 'ఉయ్యాల జంపాల' సినిమాతో పరిచయమైన పునర్నవి భూపాలం
- బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్
- గత కొంతకాలంగా లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం
- తాజాగా ప్రియుడు, ఫొటోగ్రాఫర్ హేమంత్ వర్మతో వివాహం
- కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన పెళ్లి వేడుక