వివేకా కేసు: ముగిసిన అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
- ఇప్పటికే మూడు సార్లు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
- ఇవాళ నాలుగోసారి విచారణ
- దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన వైనం
వివేకా హత్య కేసుకు సంబంధించిన పలు అంశాలపై సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాశ్ రెడ్డిపై సీబీఐ విచారణ కొనసాగింది.